10th Exam Paper – on Whatsapp:
రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం 10th Exam Paper లీక్ అవుతుంది.. తాజాగా వైఎస్సార్ కడప జిల్లా లో కూడా ఒక పాఠశాలలో పదో తరగతి సంబంధించిన గణితం 10th Exam Paper వాట్సాప్ లో చక్కెరలు కొడుతుంది.
పదో తరగతి పరీక్ష కోసం చాలామంది విద్యార్థులు రాత్రి పగలు తేడా లేకుండా చదివి ఉన్నత మార్కులు సాధిస్తారు. కానీ కొన్ని పాఠశాలలో మాత్రం ఈ విధంగా 10th Exam Paper లీక్ అనేది జరుగుతుంది.
👉10th పేపర్ వాట్సాప్ లో ఎలా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సోమవారం రోజు అధికారులు తనిఖీలు చేస్తుండగా, పదో తరగతికి సంబంధించినటువంటి లెక్కలు పేపర్ వాట్సాప్ లో షేర్ అయినట్లు వాళ్ళు కనుగొన్నారు.
అలా ఎలా వాట్సాప్ లోకి వచ్చిందని అధికారులు ఆరా తీస్తుండగా స్కూల్లోని వాటర్ బాయి విద్యార్థుల నుంచి పేపర్ తీసుకొని వాట్సప్ ద్వారా వివేకానంద పాఠశాలలో పనిచేస్తున్న విజ్ఞేశ్వర రెడ్డి అనే మనిషికి వాట్సప్ ద్వారా షేర్ చేసినట్లు అధికారులు తెలుసుకున్నారు. ఈ వాటర్ పైపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది.
👉15 మంది సస్పెన్షన్!
ఈనెల 21వ తారీఖున ఇంగ్లీష్ పేపర్ అనేది పదో తరగతి విద్యార్థులు అందరూ కూడా రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ పాఠశాలలోని A & B కేంద్రాలలో ఈ మాస్ కాపీయింగ్ కు సహకరించినటువంటి 15 మంది సిబ్బందిని సస్పెండ్ చేయడం జరిగింది.
శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలోని కాలేజ్ సర్కిల్ బస్టాండ్ రోడ్ లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఏ మరియు బి సెంటర్లలో భారీగా గణితం/ లెక్కలు భారీగా స్లిప్పులు దొరకడం జరిగింది. దీనితో ఇద్దరు ఇన్విజిలేటర్లను సస్పెండ్ కూడా చేశారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
10 paper kavali