10th Results Students Funny:
10th Results Students Funny – 10వ తరగతి పరీక్షలు కంప్లీట్ అయిపోయింది. నేపథ్యంలో వాటి ఫలితాలు కోసం విద్యార్థులు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎవరైతే Back Benchers ఉంటారో వాళ్లు ఫన్నీ కామెంట్స్ వాళ్ళ పేపర్లో రాస్తున్నారు. ఒకడేమో 100, ఇంకొకడు 500 రూపాయలు పెడతాడు.. ఇదిలా ఉంటే నా లవర్ నన్ను వదిలేస్తది ప్లీజ్ నన్ను పాస్ చేయండి అని మరొకడు.. మీరు పాస్ చేయకపోతే నన్ను కాలేజీకి పంపించరు నన్ను ఇంట్లో బర్రెలు కాసుకోమంటారు అని ఇంకొకడు.. ఎలా తయారయ్యారు ఏంట్రా నాయనా అని మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులు తల కొట్టుకుంటున్నారు.
10th Results Students Funny Details – 10వ తరగతి పరీక్షలు కంప్లీట్ అయిపోయింది. నేపథ్యంలో వాటి ఫలితాలు కోసం విద్యార్థులు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎవరైతే Back Benchers ఉంటారో కర్ణాటక చిక్కోడిలో పదవ తరగతి జవాబు పత్రాల్లో ఆన్సర్స్ కు బదులుగా కరెన్సీ నోట్లు పెడుతున్నారు. సార్ నన్ను ఎలాగన్నా పాస్ చేయండి ఈ 500 తీసుకొని దయచేసి పాస్ చేయండి అని కాళ్ళ బేరాలు కు వస్తున్నారు.
ఈ 500 తీసుకొని పాస్ చేస్తే నేను పాస్ అయిన తర్వాత మళ్లీ ఇంకా ఎక్కువ డబ్బులు నీకు ఇస్తాను అని మాస్టారులతో పరాచకాలు ఆడుతున్నారు. ఇంకొందరు అయితే నా లవర్ నన్ను వదిలేస్తది దయచేసి నన్ను పాస్ చేయండి అని కాళ్ళు మొక్కుతున్నారు. నా జీవితం నీపైన ఆధారపడి ఉందని లబోదిబోమని అంటున్నారు.
మరి కొంతమంది బ్యాక్ పెయిన్ స్టూడెంట్ ఏమంటున్నారంటే మీరు నన్ను పాస్ చేయకపోతే నేను కాలేజీకి వెళ్లలేను. మా నాన్న నన్ను చేతక కొడతాడు. కాబట్టి దయచేసి నన్ను పాస్ చేసి నన్ను కాలేజీకి పంపించాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెబుతున్నారు.
ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలామంది ఈ విధంగా డబ్బులు ఇవ్వడం కాలభైరాలకు రావడం వాళ్ళ లవర్ వదిలేస్తదని చెప్పడం వంటి సమాధానం రాస్తున్నారు.
పోలీస్, రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమం, DSC, RTC
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.