10th Students Career Guidance: 10 విద్యార్థులకు కెరియర్ కౌన్సిలింగ్ రేపే

10th Students Career Guidance:

10th Students Career Guidance: 10th పరీక్షలు రాసిన పదో తరగతి విద్యార్థులకు రేపు అనగా ఈ నెల నాలుగున కెరీర్ గైడెన్స్ సంబంధించి ఒక ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నరసింహ రెడ్డి గారు ఒక పట్టణంలో వివరంగా తెలియజేశారు. దీనిలో భాగంగా విద్యార్ధులకు 10వ తరగతి తర్వాత ఏం చదవాలి – 10th Students Career Guidance అనే అంశం పైన క్లాస్ చెప్తారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

10th Students Career Guidance

Join Our Telegram Group

ఏప్రిల్ 4th తేదీన కెరీర్ గైడెన్స్ అనే పేరు మీద ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డి తెలియజేశారు.

Revolut Jobs 2025

వార్షిక పరీక్షలు రాసిన తర్వాత పదవ తరగతి విద్యార్థులకు తర్వాతే ఏం చదవాలి – 10th Students Career Guidance అనే అంశం సరిగా తెలియదు కాబట్టి, విద్యార్థులు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా కెరీర్ గైడెం రేపు టీవీలో మీకు చెప్తారు. ఉదయం 10 గంటల నుంచి 12:10 గంటల వరకు T-SAT ద్వారా మీరు ఈ ప్రోగ్రాం ని వీక్షించవచ్చు. ఈ ప్రోగ్రాం లో భాగంగా విద్యాశాఖ కార్యదర్శి అయినటువంటి యోగితరాణి, తనతో పాటు కోర్సులు గురించి మీకు క్లియర్ గా తెలియజేసేందుకు విషయాన్ని పనులు అంటే పలువురు పాల్గొంటామని తెలియజేయడం జరిగింది.

CBSE ICSE 10th Inter Results 2025

TS Inter Results 4 Marks Add Score 2025

 ఈ ప్రోగ్రాం నేను ఎందుకు చూడాలి:

పదో తరగతి తర్వాత మీరు ఏదైనా విద్యను అభ్యసించాలంటే మీకు కచ్చితంగా కెరియర్ కౌన్సిలింగ్ కావాలి. ఏ కోర్స్ పడితే ఆ కోర్సు చదవడం ద్వారా మీకు ఫ్యూచర్లో ఉద్యోగాలు అనేవి ఉండవు. కాబట్టి ఒక రోజు సమయం వెచ్చించి ఏ కోర్స్ చదివితే మనకి ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుంది అనే అంశాన్ని కచ్చితంగా విద్యార్థులు అనేవాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు వీళ్ళు చెప్పింది కాకుండా నిపుణులు ఏవైతే చెప్తారో వాటిని కచ్చితంగా పాటించండి.

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!