5000 Help for Poor Children in AP: ఈ పిల్లలకు నెలవారి 5000 సాయం

5000 Help for Poor Children in AP:

5000 Help for Poor Children in AP: గత సంవత్సరం ఎన్నికలలో కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిల్లలకు 5 వేల నెలవారీ సాయం అందజేస్తున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Join Our Telegram Group

5000 Help for Poor Children in AP

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 175 స్థానాల్లో 164 చోట్ల కూటమి అభ్యర్థులు  విజయం సాధించారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో మొదటిసారి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజారిటీతో విజయం కూడా సాధించారు.

TS EAMCET Results 2025 Out

5000 Help for Poor Children in AP Details – నన్ను నమ్మి ఓటేసిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు మంచి చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇటీవల కాలంలోనే పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారంలోనే దీని గురించి ప్రస్తావని చేసి ఇప్పుడు అమలు చేశారు. దీనికిగాను 34 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.

CBSE రిజల్ట్స్ విడుదల చేస్తారు

 దీంతోపాటు ప్రెసెంట్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఒక కొత్త మంచి పథకం తీసుకొచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలోని అనాధ పిల్లలకు నేనున్నానని ఆదుకోవడం జరిగింది.. నియోజకవర్గంలోని అనాధ పిల్లల కోసం తన చేత నుండి ఒక్కొక్కరికి 5000 రూపాయలు చొప్పున ఇచ్చి అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది. దీనితో పాటుగా ఇంటివద్దని 5000 రూపాయలు పంపిణీ చేస్తామని కూడా అధికారికంగా చెప్పారు. మిగతా మొత్తాన్ని కూడా ఆ యొక్క పిల్లలు యొక్క బాగోగుల కోసం ఖర్చు పెడతానని కూడా తెలిపారు. ఈయన పద్యంలోనే శుక్రవారం 32 మంది అనాధ పిల్లలకు పవన్ కళ్యాణ్ గారు తన చేతులతో సాయం చేయడం జరిగింది.

నేను పదవిలో ఉన్నంతకాలం కూడా ఈ సాయాన్ని అందిస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ప్రజల సంక్షేమంతో పాటు సమస్యల పరిష్కారం తన బాధ్యతను కూడా అందరికీ మరొకసారి చెప్పడం జరిగింది.

SBI లో 2864 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ విడుదల

మంగళగిరిలోని జనసేన క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన 42 మంది అనాధ పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా 5000 రూపాయలు చొప్పున మొత్తం 2,10,000 అందించడం జరిగింది.

 శుక్రవారం రోజు అందుబాటులో ఉన్నటువంటి 32 మందికి 5000 Help for Poor Children in AP స్వయంగా డబ్బుని ఇవ్వడం జరిగింది. మిగతా పదిమందికి ఆ సంబంధిత జిల్లా అధికారుల ద్వారా ఆ యొక్క మొత్తాన్ని కూడా అందించడం జరుగుతుంది.. జీతం లో ఏవైతే అమౌంట్ మిగిలితుందో ఆ యొక్క డబ్బులు కూడా పవన్ కళ్యాణ్ గారు సహాయానికే పెడతానని చెప్పడం జరిగింది.

Vizag Metro Stations : వైజాగ్ మెట్రో స్టేషన్స్ ఇవే మొత్తం 42

  Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!