SBI లో WFH జాబ్స్ విడుదల | SBI Agent Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBI Agent Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన SBI (State Bank of India) నుండి Insurance Agent జాబ్స్ కోసం SBI Agent Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ SBI Agent Recruitment 2024 జాబ్ మనకి SBI (State Bank of India)  సంస్థ నుంచి విడుదల చేశారు.

SBI Agent Recruitment 2024

👉 Vacancies:

ఈ SBI Agent Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Insurance Agent ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

ఈ ఉద్యోగాలకు ప్రైసెస్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న కాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు.. దీనిలో జీతాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి అవకాశాన్ని వదులుకోకుండా మీకు క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోండి.

BrightChamps Recruitment 2024

459 పోస్టులకు Govt జాబ్స్ విడుదల

Google Maps లో జాబ్స్

304 పోస్టులకు బంపర్ జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 50 ఉంటే సరిపోతుంది. 

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 25,000/- SBI వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Other Details:

ఆసక్తిగల అభ్యర్థి గత జనాభా లెక్కల ప్రకారం 5000 లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశంలో నివాసం ఉండే ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నిర్వహించే XII తరగతి పరీక్ష లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి మరియు X తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారు ఏదైనా ఇతర ప్రదేశంలో నివసిస్తుంటే, గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి సమానమైనది.

దరఖాస్తుదారు మొదటిసారిగా లైసెన్స్‌ని కోరుతున్న చోట, అతను లేదా ఆమె IRDA ఆమోదించిన సంస్థతో 25/50 గంటల శిక్షణ పొందాలి మరియు ఆ తర్వాత ఏజెన్సీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధించడానికి ప్రీ-లైసెన్సింగ్ పరీక్షను తీసుకోవాలి.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ SBI సంస్థ వారు Online/Offline లో పరీక్ష పెట్టి సెలక్షన్ చేస్తారు.

👉Exam Dates:

ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అఫీషియల్ పరీక్ష తేదీలు ఇంకా సంస్థ వారు ప్రకటించలేదు. అతి త్వరలోనే ప్రకటిస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా సిలబస్ ని మీరు Full Notification లో చూడవచ్చు. 

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!