SEBI Notification 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Securities and Exchange Board of India (SEBI) నుండి 97 Officer Grade A (Assistant Manager) జాబ్స్ కోసం SEBI Notification 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ SEBI Notification 2024 జాబ్ మనకి Securities and Exchange Board of India (SEBI) నుండి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ SEBI Notification 2024 నోటిఫికేషన్ ద్వారా 97 Officer Grade A (Assistant Manager) ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
12th అర్హత తో 2500 బంపర్ జాబ్స్
ప్రభుత్వ పాఠశాలలో 12th Pass జాబ్స్
427 నర్సింగ్ ఆఫీసర్ Govt జాబ్స్ విడుదల
కరెంట్ సబ్ స్టేషన్ లో Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Any Degree/PG అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 1,49,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ SEBI Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 11th June to 30th June 2024 మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు Online / Offline Exam & Interview పెట్టి సెలక్షన్ చేస్తారు.
👉Exam Dates:
అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు
Prelims – 27 July 2024
Mains – 31 August 2024
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
దిని యొక్క సిలబస్ మీకు ఫుల్ నోటిఫికేషన్ లో ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.