Tech Mahindra WFH Jobs 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన Tech Mahindra నుండి 100 Customer Support Associate జాబ్స్ కోసం Tech Mahindra WFH Jobs 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Tech Mahindra WFH Jobs 2024 జాబ్ మనకి Tech Mahindra ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
తెలుగు లో పేపర్స్ రాసే WFH జాబ్స్
గ్రామీణ క్లర్క్ బంపర్ Govt నోటిఫికేషన్
10,200 ఆఫీస్ గుమస్తా జాబ్స్ విడుదల
👉 Age:
ఈ Tech Mahindra WFH Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 Years ఉండాలి.
👉Education Qualifications:
ఈ Tech Mahindra WFH Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి 12th Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు Tech Mahindra WFH Jobs 2024 ఉద్యోగంలో చేరగానే 18,750/- జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.
👉Job Role:
కస్టమర్ సపోర్ట్ అడ్వైజర్ కస్టమర్ సర్వీస్ మరియు కస్టమర్ ఎండ్ నుండి ఆన్లైన్ ప్రొడక్ట్ డెలివరీ సంబంధిత విచారణలను నిర్వహించడానికి బాధ్యత వహిస్తారు. అందుబాటులో ఉన్న సాధనాలు మరియు సమాచారాన్ని ఉపయోగించడం ద్వారా కస్టమర్‌తో సమాచారాన్ని అందించండి మరియు భాగస్వామ్యం చేయండి. కాలింగ్ సపోర్ట్ ద్వారా
👉Interview Rounds:
- HR రౌండ్ – సాధారణ తనిఖీ. – విడియో కాల్
- 85% ఖచ్చితత్వంతో 25WPM టైపింగ్ వేగం ఉండాలి (2 నిమిషాలు)
- ఆపరేషన్స్ రౌండ్ (సిస్టమ్ చెక్)
- PMAPS పరీక్ష
- తదుపరి రౌండ్ల ఇంటర్వ్యూలను కొనసాగించడానికి Versant 4 క్లియర్ చేయబడాలి
- ECHO అసెస్మెంట్ (వాయిస్ ఇంటర్వ్యూ) వీడియో కాల్
👉Requirements:
- Windows 10 లేదా Windows 11
- 8GB RAM
- సొంత బ్రాడ్‌బ్యాండ్/వైఫై ఉండాలి
- ప్రాసెసర్ I5 & అంతకంటే ఎక్కువ
- పవర్ బ్యాకప్
- నాయిస్ క్యాన్సిలేషన్ USB హెడ్సెట్
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్‌సైట్‌ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
I want job ihave completed my 12th standard……..
E notification nijamena