Outlier AI New Notification 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన Outlier AI Company నుండి writing and evaluating Telugu for AI జాబ్స్ కోసం Outlier AI New Notification 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Outlier AI New Notification 2024 జాబ్ మనకి Outlier AI Company నుంచి విడుదల చేశారు.
IBPS 6,200 Clerk జాబ్స్ విడుదల
18,000 పోస్టులకు భారీ నోటిఫికేషన్
👉 Age:
ఈ Outlier AI New Notification 2024 ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 Years ఉండాలి.
👉Education Qualifications:
ఈ Outlier AI New Notification 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు Outlier AI New Notification 2024 ఉద్యోగంలో చేరగానే 3 LPA జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.
👉Responsibilities:
- నిపుణులు AI నమూనాల కోసం శిక్షణ డేటా రాయడం నుండి మోడల్ అవుట్‌పుట్‌లను మూల్యాంకనం చేయడం వరకు వివిధ రకాల ప్రాజెక్ట్‌లపై పని చేస్తారు.
- ఔట్లియర్ ప్లాట్‌ఫారమ్‌లో చేసిన పనికి నిపుణులు వారానికోసారి జీతం పొందుతారు.
- మీ డొమైన్ నైపుణ్యాన్ని అంచనా వేయడానికి మీరు చెల్లుబాటు అయ్యే గుర్తింపును అందించమని మరియు స్క్రీనింగ్ పరీక్షను పూర్తి చేయమని అడగబడతారు.
- Outlier అనేది ప్రపంచంలోని అత్యంత అధునాతన జనరేటివ్ AIని రూపొందించడంలో సహాయపడటానికి సబ్జెక్ట్ నిపుణులను కనెక్ట్ చేసే ప్లాట్‌ఫారమ్.
👉Requirements:
- మీరు ఇంగ్లీషు మరియు తెలుగు రెండింటిలోనూ వ్రాత నైపుణ్యాన్ని కలిగి ఉండాలి.
- తెలుగులో వృత్తిపరంగా రాయడంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది, కానీ అవసరం లేదు.
- వ్రాత డిగ్రీకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, కానీ అవసరం లేదు.
- AI యొక్క భవిష్యత్తుకు సహకరించడానికి సంతోషిస్తున్నాము!
👉Selection Process:
అప్లై చేసిన క్యాండిడేట్స్ కి Test & Online Interview నిర్వహించి సెలక్షన్ చేస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్‌సైట్‌ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Supar
😊
What is job name
I want to a job