DRDO లో అధికారి జాబ్స్ | DRDO NPOL Notification 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DRDO NPOL Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Defence Research & Development Organization (DRDO) – NPOL నుండి Junior Research Fellow (JRF) జాబ్స్ కోసం DRDO NPOL Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ DRDO NPOL Notification 2024 జాబ్ మనకి Defence Research & Development Organization (DRDO) – NAVAL PHYSICAL AND OCEANOGRAPHIC LABORATORY ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా జస్ట్ మీకు విద్యార్హతలు వచ్చినటువంటి మెరిట్ మార్కులను బేస్ చేసుకుని మాత్రమే సెలక్షన్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది.

DRDO NPOL Notification 2024

👉 Vacancies:

ఈ DRDO NPOL Notification 2024 నోటిఫికేషన్ ద్వారా Junior Research Fellow (JRF) ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. 

కానిస్టేబుల్ Govt జాబ్స్ విడుదల

రైల్వే లో 7934 పోస్టులకు నోటిఫికేషన్

Jr అసిస్టెంట్ , సూపర్వైజర్ జాబ్స్ భర్తీ

IOCL లో 467 Govt జాబ్స్ విడుదల

👉 Age:

ఈ DRDO NPOL Notification 2024 ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 28 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి చాలా తక్కువ పోటీ ఉండే అవకాశం ఉంటుంది కనుక అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Engineering Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 37,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీషియల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు జీతాలు కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ DRDO NPOL Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 2nd August మధ్యలో Apply చేయవచ్చు.

 మీరు ఈ ఉద్యోగాలు చేరారు అనుకోండి అప్పుడు మీకు మంచి జీవితాలతో పాటు Benifits కూడా ఈ సంస్థ వారు ఇవ్వడం జరుగుతుంది.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు పరీక్ష లేకుండా కేవలం మీకు Merit Marks ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

ఈ ఉద్యోగాలకు పరీక్ష లేకుండా కేవలం మీకు Merit Marks ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ ఉద్యోగాలకు పరీక్ష లేకుండా కేవలం మీకు Merit Marks ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

2 thoughts on “DRDO లో అధికారి జాబ్స్ | DRDO NPOL Notification 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!