రెవిన్యూ ED శాఖ లో Govt జాబ్స్ | ED Notification 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ED Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Directorate of Enforcement నుండి 43 System Analyst & Scientific Technical Assistant Jobs జాబ్స్ కోసం ED Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ ED Notification 2024 జాబ్ మనకి Directorate of Enforcement ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

ED Notification 2024

👉 Vacancies:

ఈ ED Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 System Analyst & Scientific Technical Assistant Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

మెట్రో రైల్వేలో Govt జాబ్స్ విడుదల

ప్రభుత్వ స్కూల్స్ లో వార్డెన్ జాబ్స్

గుమస్తా Govt జాబ్స్ విడుదల

రైల్వే 17,727 ASO పోస్టులు భర్తీ

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ED Notification 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree / PG అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 70,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST లకు ఎటువంటి అప్లికేషన్  ఫీజు లేదు కాబట్టి కచ్చితంగా అవకాశం ఉంటే మీరు కచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి.

👉Important Dates:

ఈ ED Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 15th July to 10th August మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు కేవలం Online / Offline Exam ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు Online / Offline Exam ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

దీనికి పరీక్షా సిలబస్ ను మీకు ఫుల్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది.

Official Notification

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!