SSC MTS Mega Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన STAFF SELECTION COMMISSION నుండి 8,329 MTS / Havaldar జాబ్స్ కోసం SSC MTS Mega Recruitment 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ SSC MTS Mega Recruitment 2024 జాబ్ మనకి STAFF SELECTION COMMISSION ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ SSC MTS Mega Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా 8,329 MTS / Havaldar ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.
Incometax Dept లో 10th అర్హత తో జాబ్స్
10th అర్హత తో 1,090 జాబ్స్ భర్తీ
పశు సంవర్ధక శాఖ లో GOVT జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 27 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 30,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ SSC MTS Mega Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 27th June to 3rd Aug మధ్యలో Apply చేయవచ్చు.
ఈ ఉద్యోగాలను ప్రతి సంవత్సరం భర్తీ చేస్తుంటారు అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి Aug 3rd చివరి తేదీ కనుక ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో ఇమ్మీడియేట్ గా ఎంత వీలైతే అంత తొందరగా ఇప్పుడే అప్లికేషన్స్ పెట్టేసుకోండి. చివరి క్షణాల్లో మీకు సర్వర్ అనేది డౌన్ అవుతుంది కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి వీలుపడదు కాబట్టి ఇప్పుడే ఎంత వీలైతే అంత తొందరగా వెంటనే మీ మొబైల్ ఫోన్ ఉపయోగించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Online / Offline Exam ద్వారా Select చేయడం జరుగుతుంది.
👉Exam Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న క్యాండిడేట్స్ కి Exam Dates – October to November 2024
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న క్యాండిడేట్స్ కి Full Notification లో సిలబస్ ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
I need the job
Computer
Work from home job
Please give me job