Railway Technician Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుండి 14,298 Technician Jobs కోసం Railway Technician Recruitment 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Railway Technician Recruitment 2024 జాబ్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) Railway ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ Railway Technician Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14,298 Technician Jobs ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
రైల్వే డిపార్ట్మెంట్లో ఇదివరకు మనకి 9144 టెక్నీషియన్ జాబ్ కి నోటిఫికేషన్ వచ్చింది.. వాటిని ఇప్పుడు 14298 (టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ & టెక్నీషియన్ గ్రేడ్ 3) పోస్టులకు పెంచడం జరిగింది. వీటన్నిటికీ కూడా మళ్లీ మీరు అప్లై చేసుకొని అవకాశం కూడా ఈ రైల్వే డిపార్ట్మెంట్ వారు మీకు ఇవ్వడం జరిగింది.
రైల్వే లో 10th/ 10+2 జాబ్స్ విడుదల
పోస్టల్ GDS 44,228 Results విడుదల
తెలంగాణా జిల్లా కోర్టు లో జాబ్స్
AP సైనిక్ స్కూల్స్ లో Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 36 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులకు కనీసం 10th Pass అర్హతతో పాటుగా ITI అర్హత కలిగి ఉండాలి. అయితే వీటిలో కొన్ని పోస్టులు మాత్రం డిగ్రీ అర్హతతో ఉన్నాయి వాటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 60,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST , PWD, Women, EBC, ఎక్స్ సర్వీస్ మెన్ లకు 250 Rs ఫీజు చెల్లించాలి.
UR, OBC, EWS Male క్యాంటీడేట్స్ కి – 500 Rs ఫీజు చెల్లించాలి.
మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కి అటెండ్ అయితే వారందరికీ కూడా ఫీజు రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ Railway Technician Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే మీకు రైల్వే శాఖ వారు ఆఫీషియల్ గా 15 రోజుల్లో అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది.. అప్పుడు అర్హులైనటువంటి వారందరూ కూడా వీటికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశం ఉంటుంది.
👉Selection Process:
ముందుగా అభ్యర్థులందరికీ కూడా కంప్యూటర్ బెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో మీకు 90 నిమిషాల్లో 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. ⅓ నెగటివ్ మార్కింగ్ కూడా ఇచ్చారు. పరీక్ష తెలుగులో రాసుకోవచ్చు. దీంట్లో మెరిట్ మార్కులు పొందిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అభ్యర్థులకు మెడికల్ టెస్ట్‌ల ద్వారా వారి ఫిట్నెస్ తెలుసుకొని జాబ్ లోకి సెలెక్ట్ చేస్తారు.
జనరల్ అవేర్నెస్ – 10
జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ – 15
బేసిక్ కంప్యూటర్స్ మరియు అప్లికేషన్స్ – 20
లెక్కలు – 20
బేసిక్ సైన్స్ & ఇంజనీరింగ్ – 35
👉Exam Dates:
Apply చేసిన క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Exam Dates ఇవ్వలేదు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
Apply చేసిన క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు నోటిఫికేషన్ లో సిలబస్ పెడతారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్‌సైట్‌ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.