PHHC Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన High Court నుండి 300 Peon జాబ్స్ కోసం PHHC Recruitment 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ PHHC Recruitment 2024 జాబ్ మనకి High Court ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అన్ని రాష్ట్రాల వారు కూడా ఈ ఉద్యోగం సంబంధించిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
👉 Vacancies:
ఈ PHHC Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 Peon ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
ప్యూన్ – 300 పోస్టులు
OC – 243
SC/ST/BC – 30
eX-sERVICEMAN – 15
Pwd – 12
నీటి పారుదల శాఖ లో 10th అర్హత తో జాబ్స్
రైల్వేలో కొత్తగా 7400+ జాబ్స్ విడుదల
👉 Age:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే కనీసం 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసుకులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. వయస్సు సాటిలింపు వచ్చేసి వికలాంగులకి పది సంవత్సరాలు ఉంటుంది, ఎక్సెస్ సర్వీస్ మ్యానుకు మూడు సంవత్సరాలు వయోపరిమితి ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10 + 2 Pass అర్హత ఉంటే సరిపోతుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వీటికి మహిళలు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 58,500/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
ప్రతి సంవత్సరం జీవితం కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
👉Application Fee:
అప్లికేషన్ ఫీజ్ అనేది వివిధ రకాల రాష్ట్రాలకి వివిధ రకాలుగా ఉంటుంది వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
పంజాబ్, హర్యానా కాకుండా మిగతా రాష్ట్రాలు – 700/-
పంజాబ్ & హర్యానా – 600/-
👉Important Dates:
ఈ PHHC Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Aug 25th – Sep 20th మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
Apply చేసిన క్యాండిడేట్స్ కి ఎటువంటి అప్లికేషన్ Fee లేకుండా మీకు Online / Offline Exam ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది.
సెలక్షన్లో భాగంగా మీకు రాతపరీక్ష ఉంటుంది. మొత్తం వంద మార్కులకు 50 మల్టిపుల్ ఛాయిస్ క్యూస్షన్స్ వస్తాయి. ప్రతి ప్రశ్న 2 మార్క్స్. ప్రశ్నా పత్రం ఇంగ్లీష్, హిందీ, పంజాబీ లలో కండక్ట్ చేస్తారు. 90 సమయం ఇస్తారు. దీనిలో 50% మార్కులు వచ్చిన క్యాండిడేట్స్ ని ఫిజికల్ ఈవెంట్స్ కి పంపుతారు. ఫిజికల్ ఈవెంట్స్ లో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ విభాగాల్లో ఈవెంట్స్ పెడతారు. ఈ ఫిజికల్ టెస్ట్ అనేవి కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది.
👉Exam Dates:
పరీక్షా తేదీలు ఇంకా ఈ సంస్ద ఇవ్వలేదు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
Apply చేసిన క్యాండిడేట్స్ కి Syllabus మీకు ఫుల్ నోటిఫికేషన్ లో ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.