ప్రభుత్వ కాలేజీ లో 10th Pass జాబ్స్ | MANUU Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

MANUU Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ నుండి నాన్ టీచింగ్ జాబ్స్ కోసం MANUU Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ MANUU Recruitment 2024 జాబ్ మనకి మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

MANUU Recruitment 2024

👉 Vacancies:

ఈ MANUU Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

దీనిలో భాగంగా మీకోసం వివిధ రకాల టీచింగ్ ఉద్యోగాలు అనగా వర్క్ షాప్ అటెండర్, లైబ్రరీ అటెండర్, లోయర్ డివిజన్ క్లర్క్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్, Steno ఇతర ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా పత్తి చేస్తున్నారు.

550 Govt జాబ్స్ విడుదల

ఫుడ్ సంస్ధ లో 10th Pass జాబ్స్

KPMG లో చేసే జాబ్స్

Accenture లో కొత్త జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 10వ తరగతి పాస్ అయ్యుంటే సరిపోతుంది. దీనితోపాటుగా సంబంధిత విభాగంలో 01  సంవత్సరం పాటు తగిన అనుభవం కలిగిన వారికి పెర్ఫరెన్స్ ఇస్తారు.

  •  లైబ్రరీ అటెండర్ –  ఈ ఉద్యోగాలకు కనీసం 10 + 2 అర్హత కలిగి ఉండి దానితో పాటు లైబ్రరీ సైన్స్ సంబంధించిన సర్టిఫికెట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు.. వయస్సు 18 – 30 ఉంటే చాలు.
  •  లోయర్  డివిజన్ క్లర్క్ –  10+2 అర్హతతో పాటు 35 WPM  ఇంగ్లీషులో టైపింగ్ స్పీడ్ ఉండాలి.
  •   లాబ్ అసిస్టెంట్- సైన్స్ లేదా ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ కలిగి దానితోపాటు ఉర్దూకి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.. 18 నుంచి 32 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి వాడు అర్హులు
  •  ల్యాబ్ టెక్నీషియన్ –  సైన్స్ సబ్జెక్టులో 10+2 Pass విద్యార్హత కలిగి దానితోపాటు డిప్లమో  ఇన్ లాబరేటరీ టెక్నాలజీ చేసి దానితోపాటు రెండు సంవత్సరాలు పాటు పని అనుభవం కలిగి ఉండాలి. వయసు 18 నుంచి 32 ఉంటే చాలు.

 లైబ్రరీ అసిస్టెంట్ –  లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాలు నిండు ఉంటే సరిపోతుంది.

👉Salary:

ఈ ఉద్యోగాలలో అర్హత పొందిన వారందరికీ కూడా స్టార్టింగ్ 30,000/-  నుంచి 50,000/- మధ్యలో జీతాలు ఉంటాయి.

👉Application Fee:

ఈ ఉద్యోగాలకు  అప్లై చేసుకోవాలంటే UR, OBC, EWS అభ్యర్థులకు 100 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది మరియు SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు.

👉Important Dates:

ఈ MANUU Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అని అంటే చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ 9th.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి ముందుగా ఈ సంస్థ వారు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులందరినీ కూడా కంప్యూటర్ లేదా Offline OMR విధానంలో రాత పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.. దీనిలో భాగంగా మీకు ఏ టాపిక్స్ ఉంటాయి అని అంటే ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అనే టాపిక్స్ ఉంటాయి. ఇచ్చిన టైం లో ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Dates: 

ఈ పరీక్షకు సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీ ఈ సంస్థ వారు Official గా వెల్లడించలేదు త్వరలోనే మీకు వెబ్సైట్లో దీనికి సంబంధించి పరీక్ష తేదీలనేవి వెల్లడిస్తారు.

👉Exam Syllabus:

మీకు ఫుల్ సిలబస్ అనేది ఫుల్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!