AP Inter Academic Calendar 2024 | AP Inter Results Release Date 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Inter Academic Calendar 2024:

Hai Friends… AP లో AP Inter Academic Calendar 2024  విడుదల చేసారు. AP Inter Results 2024 అతి త్వరలో విడుదల కాబోతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నారు. ఈ ఇంటర్ ఫలితాలు అనేవి మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం కలిపి ప్రకటిస్తారు. అయితే జవాబు పత్రాల మూల్యాంకనంతో పాటు హక్కుల స్కానింగ్ ప్రక్రియ అనేది నిన్నటితో కంప్లీట్ చేశారు కాబట్టి దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఈనెల 15 లోపు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ కాలేజీలకు సంబంధించిన AP Inter Academic Calendar 2024 ను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారికంగా అనౌన్స్ చేసింది.

AP Inter Academic Calendar 2024

దీని ప్రకారం చూస్తే రాబోయే 2024-25  విద్యా సంవత్సరానికి సంబంధించిన టైం టేబుల్ మనం చూడ్డానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ క్యాలెండర్ లో భాగంగా కాలేజీలు అనేవి ఎప్పుడు ఓపెన్ చేస్తారు, త్రైమాసిక పరీక్షలనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అంతసరా సెలవులు అనేవి ఎప్పుడు ఉంటాయి, హాఫ్ ఇయర్లీ పరీక్షలు ఎప్పుడు ఉంటాయి, సంక్రాంతి సెలవులు ఎప్పటి వరకు ఉంటాయి, ఫైనల్ ఇయర్ పరీక్షలనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ప్రాక్టికల్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి, థియరీ పరీక్షలు అనేవి ఎప్పుడు కంటెంట్ చేస్తారు వంటి ముఖ్యమైన వివరాలనేవి పంపించాలకే ఇవ్వడం జరిగింది.

Join Our Telegram Group

👉AP Inter Academic Calendar 2024 – Details:

ఆంధ్ర ప్రదేశ్ లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్ కాలేజీల అకాడమిక్ క్యాలెండర్ ను విద్యాశాఖ విడుదల చేయడం జరిగింది.

June 1st –  ఇంటర్ కాలేజీల Reopen

Sep 23 to 28 – త్రైమాసిక పరీక్షలు

Oct 3rd to 11th –  దసరా సెలవులు

Dec 16th to 21st – Half Yearly Exams

Jan 12th to 18th – సంక్రాంతి సెలవులు

Feb 3rd to 8th –  ఫైనల్ ఇయర్ పరీక్షలు 

Feb 2nd Week –  ప్రాక్టికల్ పరీక్షలు

March 1st Week – Final Exams

AP Inter Academic Calendar 2024

రోడ్ల శాఖలో భారీ నోటిఫికేషన్

హైకోర్టులో భారీగా 10th అర్హతతో జాబ్స్

RTC లో 3035 ఉద్యోగాలు భర్తీ

AP Inter Results 2024

👉How to Check Inter Results:

  1. ముందుగా resultsbie.ap.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
  2. AP Inter Results 2024 TAB పైన Click చేయాలి.
  3. మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB  పుట్టిన తేదీ Enter చేయాలి.
  4. మీ యొక్క Results కనిపిస్తాయి.
  5. మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి. 

Results 1

Results 2

Results 3

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!