BIS New Jobs 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Bureau of Indian Standards (BIS) నుండి 345 Multiple జాబ్స్ కోసం BIS New Jobs 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ BIS New Jobs 2024 జాబ్ మనకి Bureau of Indian Standards (BIS) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ BIS New Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ తో పాటు మరికొన్ని ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Engineering Degree Pass అర్హత ఉంటే సరిపోతుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి చాలా తక్కువ పోటీ ఉంటుంది అంతేకాకుండా దీనికి సంబంధించిన చివరి తేదీ కూడా దగ్గర పడింది కాబట్టి అభ్యర్థులు ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదు ఈ ఉద్యోగాలకు సంబంధించి వెంటనే డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని వెంటనే మీరు ఆలస్యం చేయకుండా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ ఎనర్ చేయండి.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 1,11,780/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే UR, OBC, EWS అభ్యర్థులకు 100 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది మరియు SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు.
👉Important Dates:
ఈ BIS New Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అని అంటే దరఖాస్తు ప్రారంభ తేదీ సెప్టెంబర్ 9 నుంచి చివరి తేదీ సెప్టెంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముందుగా ఈ సంస్థ వారు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులందరినీ కూడా కంప్యూటర్ లేదా Offline OMR విధానంలో రాత పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.. దీనిలో భాగంగా మీకు ఏ టాపిక్స్ ఉంటాయి అని అంటే ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అనే టాపిక్స్ ఉంటాయి. ఇచ్చిన టైం లో ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి.
👉Required Documents:
- 10 వ తరగతి మార్కుల మెమో
- ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ సర్టిఫికెట్లు
- మీ క్యాస్ట్ సర్టిఫికెట్
- సదరం సర్టిఫికెట్ (PWD)
- పాస్వర్డ్ సైజ్ ఫొటోస్
- మీద ఏమైనా సర్టిఫికెట్లు ఉంటే ఆ సర్టిఫికెట్లు కూడా మీ దగ్గర ఉండాలి.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Dates:
ఈ పరీక్షకు సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీ ఈ సంస్థ వారు Official గా వెల్లడించలేదు త్వరలోనే మీకు వెబ్సైట్లో దీనికి సంబంధించి పరీక్ష తేదీలనేవి వెల్లడిస్తారు.
👉Exam Syllabus:
మీకు ఫుల్ సిలబస్ అనేది ఫుల్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.