AP లో 10th అర్హత తో జాబ్స్ | AP New Job Vacancy 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP New Job Vacancy 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ నుండి జిల్లా బాలల సంరక్షణ యూనిట్ చైల్డ్ హోమ్ నుండి స్టోర్ కీపర్కం అకౌంటెంట్, కుక్, హెల్పర్, ఎడ్యుకేటర్, యోగా టీచర్ Jobs కోసం AP New Job Vacancy 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AP New Job Vacancy 2024 జాబ్ మనకి Mega Job Mela ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

ఈ జాబ్ మేళా ద్వారా పార్టీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి సెప్టెంబర్ 10వ తేదీన ఈ జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నారు.. ఈ జాబ్ మేళాలో భాగంగా మొత్తంగా 25 కంపెనీలు దీనిలో మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తూ ఉన్నారు.. ఇందులో భాగంగా అమెజాన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫ్లిప్కార్ట్, పేటీఎం, CRED, స్విగ్గి, Zepto,L & T, Varun Motors ఇలాంటి చాలా పెద్ద కంపెనీలు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిలోనే మీకు జాబ్ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

AP New Job Vacancy 2024

👉 Vacancies:

ఈ AP New Job Vacancy 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 447 Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

కాబినెట్ లో 160 Govt జాబ్స్ విడుదల

రైల్వే లో 478 జాబ్స్ భర్తీ

Navy లో 250 Govt జాబ్స్

SBI లో 1,511 SO Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 45 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ AP New Job Vacancy 2024 ఉద్యోగాలకు సంబంధించి 7th /10th, 12th Pass / Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

జాబ్లో చేరగానే పోస్టును అనుసరించి 18,536 రూపాయల నుంచి తక్కువ స్థాయి పోస్టులకు సంబంధించి 7944 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సెప్టెంబర్ 20 వరకు మీకు చివరి తేదీ అనేది ఉంది. మీరు నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్ ను అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవాలి మరియు ఇచ్చినటువంటి అడ్రస్ కి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని లేదంటే స్వయంగా గాని సమర్పించాలి.

ADDRESS:

జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, D –  బ్లాక్, కొత్త కలెక్టర్, కడప

👉Exam Dates:

కేవలం Merit Marks & Interview ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

మీరు ముందుగా అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కచ్చితంగా చేసుకోవాలి ఆ తర్వాత మాత్రమే మీరు Interview కి అటెండ్ అవ్వాలి.

👉Exam Syllabus:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

Official Notification & Apply

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!