జిల్లా కోర్టు లో 10th అర్హత తో జాబ్స్ | AP Court Jobs Vacancy 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Court Jobs Vacancy 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన District Court నుండి Assistant, Attender జాబ్స్ కోసం AP Court Jobs Vacancy 2024 విడుదల చేశారు.

AP Court Jobs Vacancy 2024

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు నుండి అసిస్టెంట్ మరియు అటెండర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి పదవ తరగతి లేదా డిగ్రీ అర్హత ఉన్నవారు ఎవరైనా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AP Court Jobs Vacancy 2024 జాబ్ మనకి District Court  ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు. ఈ ఉద్యోగాల్లో అనంతపురం జిల్లా కోర్టు వారు రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు గతంలో పనిచేసే రిటైర్ అయిన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి వారు లేని పక్షంలో సాధారణ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

👉 Vacancies:

ఈ AP Court Jobs Vacancy 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Assistant, Attender అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

Calls చేసే WFH జాబ్స్

819 పోలీస్ భారీ జాబ్స్

Tide లో WFH జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th / Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు సెలెక్ట్ అయిన తర్వాత క్రింది విధంగా జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.

కోర్ట్ అటెండర్ ఉద్యోగాలకు – 6000/-

 కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు – 10,000/-

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ AP Court Jobs Vacancy 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 1st Aug to Aug 14th మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

Apply చేసిన క్యాండిడేట్స్ కి ఎటువంటి అప్లికేషన్ Fee లేకుండా మీకు Merit Marks ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 

👉Exam Dates:

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం మీకు మెరిట్ మార్కులు ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తారు కాబట్టి మనకి పరీక్ష తేదీలు అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇవ్వలేదు.

👉Apply Process:  

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి ఇచ్చినటువంటి ఆ అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా నమోదు చేసి వారు అడిగిన సర్టిఫికెట్స్ అన్ని కూడా ఇచ్చినటువంటి అడ్రస్ కి Oct 14th లోపు పంపించవలసి ఉంటుంది.

Address – The PRL District Court, Ananthapuram

Official Notification & Apply

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!