AP లో 950 జాబ్స్ విడుదల | AP 950 Job Mela Out 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 950 Job Mela Out 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AP DET నుండి 950 Jobs కోసం AP 950 Job Mela Out 2024 విడుదల చేశారు.

AP 950 Job Mela Out 2024

దీనిలో భాగంగా పార్వతితీయం జిల్లాలో 950 ఉద్యోగాలకు సంబంధించి మెగా జాబ్ మేళా కాంటాక్ట్ చేస్తున్నారు. పదవ తరగతి నుంచి డిగ్రీ అర్హతలు ఉన్నా పురుషులు మరియు స్త్రీలు నీ ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AP 950 Job Mela Out 2024 జాబ్ మనకి Mega Job Mela ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.పార్వతీపురంలో మీకు దీనికి సంబంధించి మేళా నిర్వహించడం జరుగుతుంది.

👉 Vacancies:

ఈ AP 950 Job Mela Out 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3112 ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. 

Maps లో WFH జాబ్స్

జిల్లా కోర్టు లో 10th అర్హత తో జాబ్స్

Canonical Notification 2024

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 45 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ AP 950 Job Mela Out 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th, 12th Pass / Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

ఈ ఉద్యోగాలలో సెలెక్ట్ అయిన కాండిడేట్స్ కి కంపెనీని బట్టి మరియు మీ యొక్క క్వాలిఫికేషన్ ని బట్టి మీకు 10 వేల రూపాయలు నుంచి 35 వేల వరకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Merit Marks & Interview ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

Jobmela Location – Govt Junior College yemmiganur

Jobmela Date – 04/10/2024

👉Exam Dates:

కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

మీరు ముందుగా అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కచ్చితంగా చేసుకోవాలి ఆ తర్వాత మాత్రమే మీరు Interview కి అటెండ్ అవ్వాలి.

👉Exam Syllabus:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

Official Notification & Apply

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!