CSIR IIIM Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన CSIR-Indian Institute of Integrative Medicine నుండి Junior Secretariat Assistant Jobs జాబ్స్ కోసం CSIR IIIM Recruitment 2024 విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్ గా సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించి పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత ఉన్నవారు అప్లై చేసుకుని విధంగా బంపర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుంచి 28 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అనేవి Offline లో మాత్రమే Submit చేయాలి.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ CSIR IIIM Recruitment 2024 జాబ్ మనకి CSIR-Indian Institute of Integrative Medicine ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ CSIR IIIM Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Security Officer, Security Assistant, Junior Stenographer, Junior Secretariat Assistant, Staff Car Driver Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
Post Name | Vacancies |
Security Officer | 01-UR |
Security Assistant | 02-UR |
Junior Stenographer | 01-UR |
Junior Secretariat Assistant (Gen.) | 01-ST |
Junior Secretariat Assistant (F&A) | 01-UR |
6 Staff Car Driver | 01-UR 01-SC |
మెడికల్ సర్వీస్ లో 600 జాబ్స్ విడుదల
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఈ క్రింది విధంగా Age అనేది ఉండాలి.. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
Post Name | AGE |
Security Officer | 35 years |
Security Assistant | 28 years |
Junior Stenographer | 27 years |
Junior Secretariat Assistant (Gen.) | 28 years |
Junior Secretariat Assistant (F&A) | 28 years |
Staff Car Driver | 27 years |
👉Education Qualifications:
ఈ CSIR IIIM Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th, 10+2 Pass, డిగ్రీ చేసిన వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 50,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.మీకు అదనపు అలవెన్స్ అనేవి ఈ సంస్థ వారు చెల్లించరు.
👉Application Fee:
SC, ST, PWD, and ESM లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.మిగతా వారికి 500 Rs Fee చెల్లించాలి.
👉Important Dates:
ఈ CSIR IIIM Recruitment 2024 ఉద్యోగాలకు Oct 20th వరకు మీరు Offline విధానంలో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
👉Selection Process:
దీనిలో సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు రాత పరీక్ష పెట్టి అందులో వచ్చిన మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని మీకు సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
సక్రమంగా పూరించిన దరఖాస్తు ఫారమ్, డిమాండ్ డ్రాఫ్ట్/బ్యాంకర్ చెక్కుతో పాటు అన్నింటికీ స్వీయ-ధృవీకరించబడిన కాపీలు సీల్డ్ కవర్లో అర్హత, అనుభవం, పుట్టిన తేదీ, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన వాటికి మద్దతుగా టెస్టిమోనియల్లు/సర్టిఫికెట్లు/మార్కుల షీట్లు – super scribed “Application for the post of “___________________”
Address – The Sr. Controller of Administration, CSIR-Indian Institute of Integrative Medicine, Canal Road, Jammu, J&K – 180001
👉Required Documents:
ఎ) డిమాండ్ డ్రాఫ్ట్/బ్యాంకర్ చెక్కు రూ. 500/- దరఖాస్తు రుసుముగా.
బి) అభ్యర్థి ముందు నుండి తాజా రంగు స్కాన్ చేసిన ఫోటో ఫారమ్‌పై సంతకం చేసిన క్రాస్పూర్తి.
సి) పుట్టిన తేదీ సర్టిఫికేట్ యొక్క స్వీయ ధృవీకరించబడిన ఫోటోకాపీ.
d) విద్యార్హతలు/సర్టిఫికెట్ల స్వీయ అటెస్టెడ్ ఫోటోకాపీలు.
ఇ) కులం/కేటగిరీ సర్టిఫికేట్ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీ.
f) చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీ (డ్రైవర్ పోస్ట్ కోసం).
g) అనుభవ ధృవీకరణ పత్రం యొక్క స్వీయ ధృవీకరించబడిన ఫోటోకాపీ
h) ఎక్స్-సర్వీస్ మెన్/పారా-మిలిటరీ సిబ్బందికి సంబంధించి డిశ్చార్జ్ సారాంశం యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీ.
i) సినాప్సిస్ షీట్ (అనుబంధం-B) దరఖాస్తుదారుచే పూరించి సంతకం చేయబడింది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్‌సైట్‌ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.