TS లో కాంట్రాక్టు జాబ్స్ | TS Contract Jobs 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Contract Jobs 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Telangana OutSourcing Dept. నుండి 10 Data Entry Operator, Lab technician, medical officer, staff nurse, pharmacist జాబ్స్ కోసం TS Contract Jobs 2024 విడుదల చేశారు.

TS Contract Jobs 2024

తెలంగాణలోని అవుట్సోర్సింగ్ విభాగంలో కాంట్రాక్ట్ బేసిక్స్ కింద పని చేయడానికి 10 Data Entry Operator, Lab technician, medical officer, staff nurse, pharmacist అనే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 10+2 / Any Degree అర్హతలు ఉంటే సరిపోతుంది.. మహిళలు మరియు పురుషులు కూడా ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీకు ఎటువంటి రాధా పరీక్ష మరియు ఎటువంటి అప్లై ఫీల్ లేకుండా కేవలం ఒక్కరోజులోనే ఎంటర్ చేసి జాబ్ లోకి ఎంపిక చేస్తారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ TS Contract Jobs 2024 జాబ్ మనకి Telangana OutSourcing Dept. ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ TS Contract Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 Data Entry Operator, Lab technician, medical officer, staff nurse, pharmacist అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

HCL Tech లో భారీగా WFH జాబ్స్

DRDO లో డైరెక్ట్ జాబ్స్

పోస్టల్ శాఖ లో Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 46 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10+2, Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 34,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ TS Contract Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 24th Oct మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

ఈ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా మరియు ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం మీకు ఒక్కరోజులోనే చిన్న ఇంటర్వ్యూ పెట్టి అందులో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వారందరికీ కూడా మీకు జాబ్ లోకి ఎంటర్ చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష లేకుండానే సెలక్షన్ చేస్తారు. కేవలం మీకు Merit Marks మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

32 Data Entry Operator, Office Subordinate, Lab Attendar, Computer Operator, Theatre Assistant Apply చేసిన క్యాండిడేట్స్ కి ఎటువంటి Exam మరియు ఎటువంటి అప్లికేషన్ Fee లేకుండా మీకు వచ్చిన Merit Marks ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 

Official Notification

Application Form

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!