AIASL Job Vacancy Out 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AIASL – AI AIRPORT SERVICES LTD నుండి 13 Ramp Service Executive, Junior Officer – Customer Service, Utility Agent cum Ramp Driver జాబ్స్ కోసం AIASL Job Vacancy Out 2024 విడుదల చేశారు.
ఎయిర్ పోర్టుల్లో మనకి 13 జాబ్స్ మనకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సెలక్షన్ లో భాగంగా మీకు వంటి పరీక్ష లేకుండా మీకు డైరెక్ట్ గా Interview & Documents Verify చేసి జాబ్ సెలక్షన్ చేస్తారు. మహిళలు మరియు పురుషులు కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 10th / Any Degree అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ AIASL Job Vacancy Out 2024 జాబ్ మనకి AIASL – AI AIRPORT SERVICES LTD నుండి అటవీ శాఖ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
ప్రధానంగా ట్రాక్టర్, బస్సు మరియు గ్రౌండ్ సర్వీస్ పరికరాలు వంటి భారీ వాహనాన్ని నడపడానికి శిక్షణ మరియు పరికరాలు నిర్వహణ. పైన పేర్కొన్న రెండు స్థానాలకు HMV లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి మరియు అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసి విజయవంతంగా పూర్తి చేసారు RTO డ్రైవింగ్ టెస్ట్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కానీ ఎంపిక సమయంలో, అభ్యర్థి తప్పనిసరిగా HMV లైసెన్స్‌ని కలిగి ఉండాలి. ప్రయాణీకుల భద్రత అలాగే ఎయిర్‌క్రాఫ్ట్ భద్రత కీలకం. పని విధానం రాత్రితో సహా మూడు షిఫ్ట్‌లలో ఉంటుంది రొటేషన్ ప్రాతిపదికన షిఫ్ట్ మరియు వీక్లీ ఆఫ్‌లో. పనితీరు మరియు సంవత్సరాల సంఖ్య ఆధారంగా కెరీర్ పురోగతి. క్యాజువల్ అనే పేరుతో ఉంది సెలవు, సిక్ లీవ్ మరియు అర్హత ప్రకారం EPFO & ESIC మొదలైన వాటికి అర్హులు.
👉 Vacancies:
ఈ AIASL Job Vacancy Out 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 Ramp Service Executive, Junior Officer – Customer Service, Utility Agent cum Ramp Driver ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
లైబ్రరీ లలో పరీక్ష లేకుండా జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th Pass/ 12th Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 24,960/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
Others – 500 Rs
👉Important Dates:
ఈ AIASL Job Vacancy Out 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 11th & 12th Nov మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
Apply చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఎటువంటి Exam అనేది లేకుండా కేవలం Interview & Document Verification చేసి ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లోకేషన్ అనేది మీకు నోటిఫికేషన్ లో ఇవ్వబడింది ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి.
Interview Venue – NTR College of Veterinary Science. Opposite to Vijayawada International Airport, Gannavaram, Krishna district Andhra Pradesh – 521101
Date : 11.11.2024 & 12.11.2024 Time : 9 AM to 12 : 00hrs
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Yes