ICFRE IWST Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Institute of Wood Science and Technology (IWST) నుండి Library Information Assistant (LIA),Clerk & MTS జాబ్స్ కోసం ICFRE IWST Recruitment 2024 విడుదల చేశారు.
Institute of Wood Science and Technology (IWST) నుండి మనకి అధికారికంగా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, లోవర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తంగా 17 ఉద్యోగాలు ఉన్నాయి. అప్లికేషన్స్ పెట్టుకోవడానికి Jan 3rd వరకు అవకాశం ఉంది. 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు మరియు పురుషులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 10th, 12th, Degree అర్హతలు ఉంటే సరిపోతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ ICFRE IWST Recruitment 2024 జాబ్ మనకి Indian Council of Forestry Research and Education (ICFRE) ఆధ్వర్యంలో పనిచేస్తున్న Institute of Wood Science and Technology (IWST) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ ICFRE IWST Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా 17 Library Information Assistant (LIA), Lower Division Clerk (LDC), Multi-Tasking Staff (MTS) ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 – 27 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th / 10+2 / Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
దరఖాస్తు చేసుకున్న వారు సెలక్ట్ అయినట్లయితే వారికి నెలకు 30,000/- నుండి జీతాలు స్టార్ట్ అవుతాయి.
👉Important Dates:
ఈ ICFRE IWST Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ అనేది Nov 20th to Jan 3rd వరకు పెట్టుకునే అవకాశం ఉంటుంది.
👉Application Fee:
UR/OBC/EWS క్యాండిడేట్స్ కి 800/- ఫీజు చెల్లించాలి మరియు SC,ST,PWD/ Women వారు 300/- రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాలి.
అప్లికేషన్ ఫీజ్ అనేది డిమాండ్ డ్రాఫ్ట్ – DD తీయాలి.
Demand Draft drawn in favor of ‘Director, Institute of Wood Science and Technology’ payable at Bengaluru
👉Selection Process:
దీనికి సమక్షంలో భాగంగా మీకు Online / Offline పరీక్ష ఆధారంగా జాబ్ చేయడం జరుగుతుంది.
పరీక్షలో భాగంగా మీకు – Quantitative Aptitude, General English, General Awareness, and General Intelligence అనే అంశాలు ఉంటాయి.
LDC – పోస్టులకు సంబంధించి అదనంగా స్కెల్ టెస్ట్ కూడా ఉంటుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
ముందుగా అప్లికేషన్ ఫారం ని ఫీల్ చేయాలి
విద్యార్హత సర్టిఫికెట్లు, క్యాస్ట్ మరియు ఏజ్ సర్టిఫికెట్లు పెట్టాలి
రీసెంట్ గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి
DD అప్లికేషన్ ఫామ్ ని జోడించాలి
క్రింది ఇచ్చినటువంటి అడ్రస్ కి మీయొక్క అప్లికేషన్ ని పంపించండి.
Address : “The Director, Institute of Wood Science and Technology, 18th Cross, Malleswaram, Bengaluru – 560003
Official Notification & Apply Form
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.