NIOT Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ – NIOT నుండి 152 ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ కోసం NIOT Recruitment 2024 విడుదల చేశారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ – NIOT నుండి 152 ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగితే. 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని అవకాశం ఉంది. మొత్తం 152 పోస్టులు ఉన్నాయి. డిసెంబర్ 23వ తేదీ వరకు మీరు అప్లై చేస్తే అవకాశం ఉంది. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ NIOT Recruitment 2024 జాబ్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ – NIOT నుంచి విడుదల చేశారు. ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. భర్తీ చేస్తున్న పోస్టులన్నీ కూడా పూర్తిస్థాయిలో పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్స్.
👉 Vacancies:
ఈ NIOT Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా 152 ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.
సెంట్రల్ యూనివర్సిటీ లో Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 – 50 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
గుర్తింపు పొందిన మంచి యూనివర్సిటీ నుంచి 10th Pass / Inter / ITI / Diploma / Btech/BE/ MSC/ PG/PHD అర్హతలు ఉంటే సరిపోతుంది.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లయితే మీకు సుమారుగా 30,000/- రూపాయల జీతం అనేది ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
ఎంపికైన వారికి పోస్టును అనుసరించుకొని మీకు 50,000/- నుంచి జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ NIOT Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి Dec 23rd వరకు అప్లై చేసుకోవచ్చు.దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ మీకు Jan 6th to Feb 13th వరకు నిర్వహిస్తారు.
👉Selection Process:
మీరు ఈ NIOT Recruitment 2024 ఉద్యోగాలకు సెలక్షన్లో భాగంగా రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ ఇస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకు సంబంధించినటువంటి NIOT అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Careersఅనే సెక్షన్లోకి వెళ్లి మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేయాలి
ఆన్లైన్ దరఖాస్తు ఫారం పూర్తి చేయాలి
కావలసిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.