జాతీయ ఆరోగ్య మిషన్ లో Govt జాబ్స్ | National Health Mission Jobs 2024 | Latest Govt Jobs 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

National Health Mission Jobs 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) నుండి మెడికల్, నర్సింగ్, పారామెడికల్ & Other జాబ్స్ కోసం National Health Mission Jobs 2024 విడుదల చేశారు.

National Health Mission Jobs 2024

జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) నుండి మెడికల్, నర్సింగ్, పారామెడికల్ & Other ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.10th, 12th, Degree అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని అవకాశం ఉంది. వయస్సు గరిష్టంగా 42 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 13వ తేదీ లోపు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ National Health Mission Jobs 2024 జాబ్ మనకి జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) నుండి విడుదల చేశారు. ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. భర్తీ చేస్తున్న పోస్టులన్నీ కూడా పూర్తిస్థాయిలో పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్స్. 

👉 Vacancies:

ఈ National Health Mission Jobs 2024 నోటిఫికేషన్ ద్వారామెడికల్, నర్సింగ్, పారామెడికల్ & Other ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. 

మత్స్య శాఖ లో Govt జాబ్స్

నీటి పారుదల శాఖ లో Govt జాబ్స్

రైల్వే లో 1,800+ జాబ్స్

సెంట్రల్ యూనివర్సిటీ లో Govt జాబ్స్

Small Case లో బంపర్ జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం 18 – 42 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

 గుర్తింపు పొందిన మంచి యూనివర్సిటీ నుంచి 10th / Inter / Any Degree  అర్హతలు ఉంటే సరిపోతుంది.

  • డాక్టర్ –   మెడిసిన్ లో మాస్టర్స్ డిగ్రీ & AP మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్
  • మెడికల్ ఆఫీసర్ – MBBS & AP మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్
  • డెంటిస్ట్ – డెంటల్ సర్జరీలో డిగ్రీ, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్.
  • స్టాఫ్ నర్స్ –  నర్సింగ్ లో డిగ్రీ or GNM, AP నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్.
  • ఫార్మసిస్ట్ Gr II – D.Pharm or B.Pharm & AP ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్.
  • ల్యాబ్ టెక్నీషియన్ Gr II –  మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లో డిప్లమో or డిగ్రీ.
  • ఆప్టోమెట్రీ –  బ్యాచెస్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ
  • క్లీనింగ్ సిబ్బంది – SSC / 10th Pass

👉Salary:

ఉద్యోగంలోకి ఎంతకైనా వారికి పోస్టును అనుసరించి జీతాలు చెల్లించడం జరుగుతుంది.

  • డాక్టర్ –   1,10,000/-
  • మెడికల్ ఆఫీసర్ – 61,960/-
  • డెంటిస్ట్ – 54,698/-
  • స్టాఫ్ నర్స్ –  27,675/-
  • ఫార్మసిస్ట్ Gr II – 23,393/-
  • ల్యాబ్ టెక్నీషియన్ Gr II –  23,393/-
  • ఆప్టోమెట్రీ –  29,549/-
  • క్లీనింగ్ సిబ్బంది –  15,000/-

👉Application Fee:

దరఖాస్తు ఫీజు కింద మీరు 500/- DD అనేది జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి, చిత్తూరు పేరు మీద తీయాలి.

👉Important Dates:

ఈ National Health Mission Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి Dec 13th వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది..

👉Selection Process:

మీరు ఈ National Health Mission Jobs 2024 ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం మీకు మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్లోకి Select చేయడం జరుగుతుంది.

👉Apply Process: 

chitoor.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లి మీరు నోటిఫికేషన్ ఫారం ని ఫిల్ చేసి గడువులోగా అప్లికేషన్ పెట్టుకోవాలి.

Join Whatsapp – Channel

Official Notification & Apply Form

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!