AP DSC Good News 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Andhra Pradesh district selection committee నుండి AP DSC Good News 2024 రావడం జరిగింది.
నవంబర్ ఆరవ తేదీన విడుదల కావలసినటువంటి మెగా డీఎస్సీ సంబంధించి 16,347 పోస్టులు AP DSC Postpone News 2024 వేయడం జరిగింది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటి అని అంటే SC వర్గీకరణ అని చెప్పవచ్చు. అయితే ఇప్పట్లో ఇది జరిగే అవకాశం లేనట్లు కనిపిస్తుంది.
AP DSC Good News 2024 – ప్రతి సంవత్సరం మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు చెప్పడం జరిగింది. తమ ప్రభుత్వ హయాంలో 11 DSC వేసామని చెప్పడం జరిగింది. దీని ద్వారా 1.50 లక్షల మంది టీచర్లను నియమించామని CM చంద్రబాబు గారు తెలపడం జరిగింది. ఖాళీ అయినటువంటి పోస్టులు కూడా భర్తీ చేసే వాళ్ళమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులన్నీ కూడా DSC ద్వారా Fill చేస్తామని AP DSC Good News 2024 చెప్పడం జరిగింది.. టైం టేబుల్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తామని హామీ కూడా ఇచ్చారు.
జూన్ నెలలో క్రిందమయ్య నాటికి నియామకాలు అన్నీ కూడా కంప్లీట్ చేసేందుకు లోకేష్ గారు చర్యలు తీసుకుంటారని చెప్పారు.16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ పై CM తొలి సంతకం చేసిన విషయం మనకు తెలిసిందే.
👉 Vacancies:
ఈ AP DSC Good News 2024నోటిఫికేషన్ ద్వారా 16,347 SGT, SA, TGT, PGT, Principal ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.
SGT : 6,371
PET : 132
SA: 7725
TGT: 1781
PGT: 286
Principal: 52
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 42 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
ఈ అర్హతలు మీకు ఉన్నట్లయితే సరిపోతుంది మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 12th Pass + D.ed/B.ed / Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 30,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
పోస్ట్ ను అనుసరించి పేపర్ కి 500 రూపాయలు అప్లై చేయాలి ఉంటుంది.
👉Important Dates:
ఈ AP DSC Good News 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే ప్రస్తుతానికి ఇంకా నోటిఫికేషన్ రాలేదు AP DSC Postpone News 2024 మనకి ఎస్సీ వర్గీకరణ అంశం వల్ల దీనిని ఒక రెండు నెలల పాటు వాయిదా వేయడం జరిగింది.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Online/ Offline లో పరీక్ష పెట్టి Select చేయడం జరుగుతుంది.
👉Exam Dates:
పరీక్షలు అనేవి మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మూడు నెలలు సమయం ఇస్తామని గతంలో ప్రభుత్వం వారు చెప్పారు కాబట్టి. నోటిఫికేషన్ మీకు ఫిబ్రవరి 6వ తేదీన వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే లోకేష్ గారు రెండు నెలలు వాయిదా AP DSC Postpone News 2024 వేశారు. నవంబర్ 6న రావాల్సింది రెండు నెలల తర్వాత అంటే ఫిబ్రవరి 6వ తేదీన నోటిఫికేషన్ అవకాశం ఉంటుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
ఈ నోటిఫికేషన్ లోనే దీనికి సంబంధించిన ఫుల్ సిలబస్ అనేది లభిస్తుంది కాబట్టి మీరు ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి దీన్ని సిలబస్ ను చెక్ చేయండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.