సచివాలయ అసిస్టెంట్ Govt జాబ్స్ | CSMCRI Recruitment 2024 | Latest Govt Jobs 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSMCRI Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన CSIR – CSMCRI నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్ కోసం CSMCRI Recruitment 2024 విడుదల చేశారు. 

CSMCRI Recruitment 2024

CSIR – CSMCRI నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 10+2 అర్హతలతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని అవకాశం ఉంది. దీనికి డిసెంబర్ 27వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 28 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ CSMCRI Recruitment 2024 జాబ్ మనకి CSIR – CSMCRI ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ CSMCRI Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. 

విద్యాశాఖ లో బంపర్ Govt జాబ్స్

12,000+ VRO జాబ్స్ భర్తీ

రైల్వే లో Govt జాబ్స్

NSIC లో బంపర్ Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం 18 – 27 / 28 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ – 18 – 28

జూనియర్ స్టెనోగ్రాఫర్ – 18 – 27

👉Education Qualifications:

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి క్రింది విధంగా మీకు విద్యార్హతలు అనేవి ఉండాలి.

జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ – 10 + 2 Pass & కంప్యూటర్ టైపింగ్ పరిజ్ఞానం

జూనియర్ స్టెనోగ్రాఫర్ – 10 + 2 Pass & కంప్యూటర్ టైపింగ్ & స్టెనోగ్రఫీ నాలెడ్జ్.

👉Salary:

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన వారందరికీ కూడా క్రింది విధంగా జీతాలు చెల్లిస్తారు.

జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ – 23,600/-

జూనియర్ స్టెనోగ్రాఫర్ –  47,000/-

👉 Fee:

అప్లికేషన్ ఫీజు కింద 500/- రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. SC, ST, PWD, Women అభ్యర్థులకు ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం ఉంది.

👉Important Dates:

ఈ CSMCRI Recruitment 2024 ఉద్యోగాలకు మీరు Nov 28th to Dec 27th వరకు Online అప్లికేషన్ పెట్టుకోవాలి.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్ష మరియు కంప్యూటర్ టైపింగ్ పరిజ్ఞానం పైన ప్రశ్నలు ఉంటాయి.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

1 thought on “సచివాలయ అసిస్టెంట్ Govt జాబ్స్ | CSMCRI Recruitment 2024 | Latest Govt Jobs 2024”

Leave a Comment

error: Content is protected !!