CSIR లో 12th అర్హత తో జాబ్స్ | CSIR NEERI Recruitment 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR NEERI Recruitment 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన CSIR – నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NEERI) నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ &  జూనియర్ Steno జాబ్స్ కోసం CSIR NEERI Recruitment 2025 విడుదల చేశారు.

CSIR NEERI Recruitment 2025

CSIR – నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NEERI) నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ &  జూనియర్ Steno అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం 19 పోస్టులు ఉన్నాయి. 20వేల నుంచి జీతాలు స్టార్ట్ అవుతాయి. జనవరి 30 వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకొని అవకాశం ఉంది.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ CSIR NEERI Recruitment 2025 జాబ్ మనకి CSIR – నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NEERI) నుంచి విడుదల చేశారు. ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. భర్తీ చేస్తున్న పోస్టులన్నీ కూడా పూర్తిస్థాయిలో పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్స్. 

👉 Vacancies:

ఈ CSIR NEERI Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా 19 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ &  జూనియర్ Steno ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. 

10th అర్హత తో కానిస్టేబుల్ జాబ్స్

RBI లో JE బంపర్ జాబ్స్

10+2 అర్హత తో Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం 18 to 27 / 28 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

Junior Secretariat Assistant: Max 28

Junior Stenographer: Max 27

👉Education Qualifications:

 గుర్తింపు పొందిన మంచి యూనివర్సిటీ నుంచి 10 + 2 Pass సంబంధిత రంగంలో విద్యార్హత ఉంటే సరిపోతుంది.

Junior Secretariat Assistant: 12th Pass & ఇంగ్లీషులో 35 w.p.m లేదా హిందీలో 30 w.p.m వేగంతో కంప్యూటర్ టైపింగ్‌లో నైపుణ్యం.

Junior Stenographer: 12th Pass & స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం 80 w.p.m వేగంతో డిక్టేషన్ మరియు ట్రాన్స్‌క్రిప్షన్ సమయం ఇంగ్లీషుకు 50 నిమిషాలు లేదా హిందీకి 65 నిమిషాలు.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లయితే మీకు సుమారుగా 20,000/- రూపాయల జీతం అనేది ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది.

👉Important Dates:

ఈ CSIR NEERI Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి Dec 28th to Jan 30th వరకు అప్లై చేసుకోవచ్చు.

Written Exam – Feb / March 2025

Skill Test – April / May 2025

👉Selection Process

మీరు ఈ CSIR NEERI Recruitment 2025 ఉద్యోగాలకు సెలక్షన్లో భాగంగా రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా జాబ్స్ సెలక్షన్ ఉంటుంది.

Paper 1 – మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (100 ప్రశ్నలు 90 నిమిషాలు)

Paper 2 – జనరల్ అవేర్నెస్ &  ఇంగ్లీష్

Junior Secretariat Assistant: టైపింగ్ టెస్ట్

Junior Stenographer: Stenography టెస్ట్

👉Apply Process: 

neeri.res.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.

 దరఖాస్తు ఫామ్ ని మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.

హార్ట్ కాపీని మీరు ఫిబ్రవరి 14 వరకు సబ్మిట్ చేయవచ్చు.

Join Whatsapp – Channel

Official Notification

Apply Online

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!