AP Outsourcing Jobs Out 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AP హెల్త్, మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 61 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ జాబ్స్ కోసం AP Outsourcing Jobs Out 2025 విడుదల చేశారు.
AP హెల్త్, మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 61 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th, ఇంటర్ తో పాటు డిప్లమో లేదా డిగ్రీలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసినవారికి ఈ జాబ్స్ ఇస్తారు. ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 18 నుంచి 42 సంవత్సరాలు కలిగి ఉన్నటువంటి వయసులో అప్లై చేసుకోవచ్చు.. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 20. దీనికి ఎటువంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీకు మెరిట్ లిస్ట్ ద్వారా జాబ్ సెలక్షన్ ఉంటుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ AP Outsourcing Jobs Out 2025 జాబ్ మనకి AP హెల్త్, మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ AP Outsourcing Jobs Out 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 61 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.
రేషన్ డీలర్ Govt జాబ్స్ విడుదల
👉 Age:
ఈ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 18 – 42 మద్యలో వయస్సు ఉండాలి.
ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ AP Outsourcing Jobs Out 2025 ఉద్యోగాలకు సంబంధించి 10th, ఇంటర్ తో పాటు డిప్లమో లేదా డిగ్రీలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి పోస్ట్ అనుసరించి మీకు నెలకు 15,000/- to 32,600/- జీతం చెల్లించడం జరుగుతుంది. అయితే మీకు ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ అనేవి ఉండవు.
👉Fee:
అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే క్రింది విధంగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
OC, OBC – 500/-
SC, ST, PHC – 200/-
👉Important Dates:
ఈ AP Outsourcing Jobs Out 2025 ఉద్యోగాలకు ఈ క్రింది తేదీల్లో మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి.
Apply Start – Jan 6th
Apply End – Jan 20th
Merit List – Jan 28th
Final Merit List – Feb 5th
అపాయింట్మెంట్ ఆర్డర్స్ – Feb 15th
👉Selection Process:
దరఖాస్తు చేసుకున్న వారికి మీకు ఎటువంటి రాధా పరీక్ష లేకుండా మీకు డిస్ట్రిక్ట్స్ సెలక్షన్ కమిటీ వారు డైరెక్ట్ గా మెరిట్ మార్క్ ఆధారంగా Select చేసి ఉద్యోగాలు ఇస్తారు. మీకు జిల్లా మెడికల్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ ఇస్తారు.
👉Apply Process:
అప్లికేషన్స్ పెట్టుకోవడానికి నీకు క్రిందన ఇచ్చినటువంటి లింకు ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే సబ్మిట్ చేయాలి.
Official Notification – Apply Form
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.