MRO Notification 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన APPSC నుండి 250 రెవెన్యూ ఆఫీసర్ / తహసిల్దార్ – MRO జాబ్స్ కోసం MRO Notification 2025 విడుదల చేశారు.
AP Govt – APPSC నుండి 250 రెవెన్యూ ఆఫీసర్ / తహసిల్దార్ – MRO జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పడం జరిగింది.. ఈ పోస్టులను మనకు APPSC ద్వారా భర్తీ చేస్తున్నట్లు సమాచారం. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఆడవారు మగవారు అందరూ కూడా అప్లై చేసుకునేందుకు ఈ సంస్థ ద్వారా అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. అన్ని జిల్లాల వారు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అప్లై చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ అర్హత మీ దగ్గర ఉండాలి.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ MRO Notification 2025 జాబ్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు అధికారికంగా APPSC అనే సంస్థ ద్వారా మనకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు.
👉 Vacancies:
ఈ MRO Notification 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 రెవెన్యూ ఆఫీసర్ / తహసిల్దార్ – MRO అనే ఉద్యోగాలను స్టేట్ గవర్నమెంట్ వారు భర్తీ చేయడానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి నోటిఫికేషన్ కూడా వేలు పడుతుంది.
ఈ నోటిఫికేషన్ మనకు APPSC – Group 2 ద్వారా మనకు డిప్యూటీ MRO పోస్టులను భర్తీ చేసి ప్రమోషన్ లో ఈ యొక్క తహసీల్దార్ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో చూసుకుంటే 250 ఖాళీలు ఉన్నట్లుగా తెలుస్తుంది.
ప్రస్తుతం ఇన్ని ఖాళీలు ఉండడం వల్ల ప్రస్తుతం పని చేస్తున్న తహసిల్దార్ లపై అధిక పని ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. కావున ఈ ఏడాది చివరికల్లా ఖాళీల సంఖ్య 350 వరకు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. చర్యలు వెంటనే తీసుకొని కొత్త నో వెరిఫికేషన్ ద్వారా ఈ ఒక్క ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయాలని నిరుద్యోగులు అందరు కూడా కోరుకుంటున్నారు.
10th అర్హత తో ఈజీ గా Govt జాబ్స్
👉 Age:
ఈ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 18 – 42 మద్యలో వయస్సు ఉండాలి.
దీనితోపాటుగా SC, ST, OBC, EWS లకు 5 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ MRO Notification 2025 ఉద్యోగాలకు Any Degree అనే అర్హతలు కలిగి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వారు కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు.
👉Salary:
APPSC – MRO ఉద్యోగాలకు మీకు చేరగానే 60,000/- జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. జరుగుతుంది. వీటితోపాటు చాలా రకాల ప్రభుత్వ బెనిఫిట్ లు కూడా ఉంటాయి.
👉Important Dates:
ఈ MRO Notification 2025 అనే ఉద్యోగాలకు సంబంధించి ఇంకా అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ కాలేదు. త్వరలోనే తేదీలనేవి వెల్లడించి నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
👉Seection Process:
APPSC – MRO ఉద్యోగాలకు సంబంధించి మీకు పరీక్ష అనేది ఉంటుంది ఆ తర్వాత పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
APPSC వారు ఇంకా ఫుల్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. త్వరలోనే మీకు ఫుల్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి దరఖాస్తులు అనేవి ఇంకా తీసుకోవట్లేదు.
Official Notification – Details
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.