Cognizant Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రైవేటు MNC సంస్థ అయిన Cognizant Company నుండి Process Executive – HC జాబ్స్ కోసం Cognizant Recruitment 2025 విడుదల చేశారు.
Cognizant Company నుండి Process Executive – HC అనే ఉద్యోగలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు కనీసం నీకు డిగ్రీ అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కనీస వయసు 18 ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఈ కంపెనీ అవకాశం ఇవ్వడం జరిగింది. ఎంపికైన వారికి ముందుగా ఇంటి నుండి పనిచేసే అవకాశం ఇస్తారు. తర్వాత జాబ్ లొకేషన్ మీకు హైదరాబాదులో ఉంటుంది. సెలక్షన్లో భాగంగా మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ పెట్టి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Cognizant Recruitment 2025 జాబ్ మన కోసం Cognizant Company అనే మల్టీ నేషనల్ కంపెనీ నుండి అధికారికంగా ఈ ఒక్క రిక్రూట్మెంట్ విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ Cognizant Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా Process Executive – HC అనే ఉద్యోగలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ విడుదల చేయడం జరిగింది.
- ఆరోగ్య సంరక్షణ ప్రక్రియలకు మద్దతు ఇవ్వడానికి, MS Excel ఉపయోగించి డేటాను నమోదు చేయండి మరియు విశ్లేషించండి.
- అన్ని పనులలో డేటా యొక్క ఖచ్చితత్వం మరియు పరిపూర్ణతను నిర్ధారించుకోండి.
- విధానాలను క్రమబద్ధీకరించడానికి మరియు సామర్థ్యాన్ని పెంచడానికి సహచరులతో సహకరించండి.
- ప్రొవైడర్ మరియు చెల్లింపుదారు విధులను ఖచ్చితత్వంతో మరియు వివరాలకు శ్రద్ధతో నిర్వహించండి.
- రోగి సమాచారం యొక్క గోప్యత మరియు భద్రతను నిర్వహించండి.
- బృంద సభ్యులు మరియు వాటాదారులతో ఆంగ్లంలో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయండి.
కుటుంబ ఆరోగ్య శాఖ లో Govt జాబ్స్
👉 Age:
ఈ Cognizant Recruitment 2025 అనే ఉద్యోగాలకు 18 సంవత్సరాలు కనీస వయస్సు ఉంటే అప్లై చేసుకోండి.అప్పుడు మాత్రమే మీరు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
👉Education Qualifications:
Cognizant లో Cognizant Recruitment 2025 ఉద్యోగాలకు మీరు Any Degree అర్హతతో చక్కగా అప్లై చేసుకుని వెసులుబాటు ఇవ్వడం జరిగింది.
👉Salary:
Cognizant లో Cognizant Recruitment 2025 ఉద్యోగాలకు ఆన్లైన్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు అనుకోండి అప్పుడు మీకు జరగను 3 LPA – 6 LPA జీతం అనేది మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఆధారంగా మరియు మీ యొక్క స్కిల్స్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
Cognizant ఉద్యోగాలకు ఎంపికైన అటువంటి వారందరికీ కూడా మీకు సెలక్షన్లో భాగంగా ముందు ఆన్లైన్లో ఇంటర్వ్యూ పడతారు వీలైతే ఒక చిన్న టెస్ట్ కూడా పెట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
Cognizant కంపెనీకి సంబంధించిన ఆఫీసులో వెబ్సైట్లో డీటెయిల్స్ చదువుకొని అక్కడే మీరు ఆన్లైన్లో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.