ఇంటర్ తో గుమస్తా Govt జాబ్స్ | ICMR NIRBI Recruitment 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICMR NIRBI Recruitment 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ICMR- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ (ICMR-NIRBI) నుండి Assistant, Upper Division Clerk (UDC), Lower Division Clerk (LDC) జాబ్స్ కోసం ICMR NIRBI Recruitment 2025 విడుదల చేశారు. 

ICMR NIRBI Recruitment 2025

ICMR- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ (ICMR-NIRBI) నుండి Assistant, Upper Division Clerk (UDC), Lower Division Clerk (LDC) జాబ్స్ కోసం ఇప్పుడే మనకోసం చాలా పెద్ద నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలంటే కనీసం ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్న ఆడవారు మగవారు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇందులో మొత్తం పదకొండు పోస్టులు ఉన్నాయి. 20,000 నుంచే లక్ష రూపాయలు వరకు జీతాలు ఉంటాయి. మీ జాబ్స్ కి కంప్యూటర్ ఆధార అయితే పరీక్షతోపాటు స్కిల్ టెస్ట్ పెట్టి జాబ్ పోస్టింగ్ ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో మీకు పరీక్ష ఉంటుంది. 18 నుంచి 30 సంవత్సరాలు వయసు ఉంటే అప్లై చేసుకోవచ్చు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ ICMR NIRBI Recruitment 2025 జాబ్ మనకి ICMR- నేషనల్  ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ (ICMR-NIRBI) అనే సంస్థ నుంచి రావడం జరిగింది.

👉 Vacancies:

ఈ ICMR NIRBI Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 Assistant, Upper Division Clerk (UDC), Lower Division Clerk (LDC) అనే పోస్టులను పర్మినెంట్స్ కింద Fill చేస్తున్నారు.

Cognizant లో బంపర్ జాబ్స్

10th తో బంపర్ Govt జాబ్స్

కుటుంబ ఆరోగ్య శాఖ లో Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 27 / 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ICMR NIRBI Recruitment 2025 ఉద్యోగాలకు Inter / Any Graduation అర్హతలు కలిగి కంప్యూటర్ సంబంధించిన పరిజ్ఞానం అంటే కంప్యూటర్ లో టైపింగ్ చేయగలిగే స్టిల్స్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.

👉Salary:

ICMR లో వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి పోస్టును అనుసరించి మీకు 19,900/- to 1 Lakh వరకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.

👉Application Fee:

UR, OBC, EWS అభ్యర్థులకు 2000/- & Women, SC, ST లకు – 1600/- అప్లికేషన్ ఫీజ్ మీరు ఆన్లైన్ విధానంలో అప్లై చేసేటప్పుడు సబ్మిట్ చేయవలసి ఉంటుంది..

👉Important Dates:

ఈ ICMR NIRBI Recruitment 2025 ఉద్యోగాలకు అప్లికేషన్స్ సంబంధించిన ముఖ్యమైన తేదీలు త్వరలో వెల్లడిస్తాము అని చెప్పి అధికారిక నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సెలక్షన్లో మీకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది నిర్వహించి మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది.

 రాత పరీక్ష లో భాగంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్,  మ్యాథమెటిక్స్ అనే టాపిక్స్ అనేవి ఉంటాయి.

 మొత్తం మీకు 100 మార్కులు మరియు 100 ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాలు టైం ఇస్తారు 50% మార్కులు వస్తే పాస్ అవుతారు. 0.25 నెగిటివ్ మార్కులు కూడా ఖచ్చితంగా ఉన్నాయి.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!