Credit Card New Rules: క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. April 1st నుంచి కొత్త రూల్స్ ఇవే

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Credit Card New Rules:

Credit Card New Rules: ఏప్రిల్ 1వ తేదీ నుంచి క్రెడిట్ కార్డు యూజర్లకు కొత్త రూల్స్ అమలవుతున్నాయి. ఏప్రిల్ 1st తేదీ నుంచి ఆర్థిక సంవత్సరం కూడా కొత్తగా స్టార్ట్ అవ్వబోతుంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగానికి కొన్ని కీలక మార్పులు చేర్పులు అనేవి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి అయితే వచ్చాయి. దీనిలో భాగంగా ATM  విత్డ్రా పాలసీలో మార్పులు, Credit Card New Rules మార్పులు మరియు బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ వంటి కీలక మార్పులు ఇందులో జోడించారు. వినియోగదారులందరూ కచ్చితంగా ఇరువులు అనేవి పాటించాలి కాబట్టి ఈ ఆర్టికల్ మొత్తం కూడా ప్రాపర్ గా చదవండి.

Credit Card New Rules

Join Our Telegram Group

ప్రస్తుత కాలంలో మనం క్రెడిట్ కార్డ్ విషయంలో వస్తున్న Credit Card New Rules అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, ఐ డి ఎఫ్ సి బ్యాంక్ వంటి  బ్యాంకులో తమ  Credit Card New Rules వల్ల చాలామంది వినియోగదారులు దీని యొక్క రూల్స్ ఎలా ఉంటాయి అనే వివరాలు కోసం వెతుకుతూ ఉన్నారు. వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం.

ఇంటర్ మేమో చాలు Govt జాబ్స్

ఇంటర్ ఫలితాలు April 12th న

SBI Credit Card:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీకు కొన్ని రివార్డు పాయింట్లు బెనిఫిట్ లో రూపంలో గతంలో ఇచ్చేవి. ఇప్పుడు వాటిని కాస్త తగ్గించినట్లుగా రూల్స్ పెట్టారు. సింపుల్ క్లిక్ ఎస్బిఐ కార్డు హోల్డర్లు ఇప్పుడు సిగ్గులో ఏదైనా కొనుగోలు చేసినట్లయితే ఐదు రెట్లు మాత్రమే రివార్డ్ పాయింట్లు పొందవచ్చని ఎస్బిఐ చెబుతుంది. గతంలో 10 రెట్లు రివార్డు పాయింట్లు ఇచ్చేవారు దానికన్నా ఇప్పుడు తక్కువ కావడం గమనార్హం. వీటితోపాటుగా బుక్ మై షో, అపోలో, మింత్ర వంటి 24 రకాల భాగస్వామి బ్రాండ్ వద్ద మీరు ట్రాన్సాక్షన్ చేసినట్లయితే పది రెట్లు వరకు రివార్డు యొక్క బెనిఫిట్స్ పొందటం కొనసాగించవచ్చని అధికారికంగా బ్యాంకు  వారు తెలియజేశారు.

 SBI Air India Card:

ఈ కార్డు ఉపయోగించే వారికి దిమ్మతిరిగే షాక్ తగిలిందని చెప్పాలి. రివార్డు పాయింట్లలో భారీ కోతలను ఎస్బిఐ పెట్టింది. ఎయిర్ ఇండియా ఎస్బిఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్ ని ఇప్పుడు ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్ లపై ఖర్చు చేసే ప్రతి 100/- కి కేవలం మీకు 5 Points మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఈ పాయింట్ల విలువ 15 పాయింట్లు గా ఉండేది. ఎస్బిఐ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేసే ప్రతి 100 రూపీస్ కి టెన్ రివార్డ్ పాయింట్లు ఇవ్వడం జరుగుతుందని సంస్థ వెల్లడించింది. గతంలో వీటి విలువ 30 పాయింట్లు ఉండేవి ఇప్పుడు బాగా తగ్గించారు.

Axis Bank –  క్రెడిట్ కార్డ్:

ఎయిర్ ఇండియాతో విస్తారా వీలైనంత అయిపోయిన తర్వాత యాక్సిస్ బ్యాంకు దాని యొక్క విస్తార క్రెడిట్ కార్డు సంబంధించినటువంటి బెనిఫిట్ లో చాలా మార్పులు అయితే చేయడం జరిగింది.. ఈ యొక్క మార్పులన్నీ కూడా ఇప్పుడు ఏప్రిల్ 18 నుంచి విధిస్తామని సంస్థ వెల్లడించింది. అయితే గమనించాల్సింది ఇకపై మీకు రెన్యువల్ ప్రాబ్లం లేకుండా మీరు ఉచితంగానే వార్షికోత్సవ లేకుండానే మీకు రెన్యువల్ చేసుకునే అవకాశాన్ని సమర్థించింది.

10th,12th పరీక్ష రాసినవారికి షాక్ 100% వచ్చినా Fail

IDFC Bank –  క్రెడిట్ కార్డ్:

ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు దాని యొక్క క్లబ్ ఇస్తారా క్రెడిట్ కార్డు హోల్డర్లకు మార్చి 31 తేదీ నుంచి మెయిల్ స్టోన్ హరివార్డు పాయింట్లను నిలిపివేయడం జరిగింది. క్లబ్ ఇస్తారా సిల్వర్ మెంబర్షిప్ కూడా ప్రజెంట్ అయితే ఇంకా అందుబాటులో ఉండదని కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రీమియం ఎకాన్మెంట్ టికెట్లు క్లాస్ అప్గ్రేట్ వాచర్లతో సహా కాంప్లిమెంటరీ వాచర్లు అన్నీ కూడా స్టాప్ చేస్తామని చెప్పడం జరిగింది.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎవరైతే ఈ యొక్క కార్డు ఆర్డర్లు రెన్యువల్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళు ఈ ఒక్క సంవత్సరం మీరు రెన్యువల్ చేసుకోవడానికి ఉచితంగానే వాళ్ళు రుసుము లేకుండా అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

AP Work from Home Scheme

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!