WhatsApp New Features: వాట్సాప్ కొత్త ఫీచర్లు చూస్తే దిమ్మ తిరగాల్సిందే

WhatsApp New Features:

WhatsApp New Features: మెసేజింగ్ రంగంలో నెంబర్ వన్ పొజిషన్ లో వాట్సాప్ కచ్చితంగా ఉంటుంది. కానీ టెలిగ్రామ్ తో కంపేర్ చేస్తే వాట్సాప్ వెనకబడిందని చెప్పాలి. ఇప్పుడు వాట్సప్ కూడా తన WhatsApp New Features తో యూజర్లకు పిచ్చెక్కిస్తుంది.. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

WhatsApp New Features

Join Our Telegram Group

వాట్సప్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఫీచర్లు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువమంది వాట్సాప్ నే చాటింగ్ చేయడానికి ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం యూజర్ కి ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా సింపుల్ గా ఉండే UI. పెద్దవారు సైతం అర్థం చేసుకునే విధంగా దీని యొక్క ఎంటర్ఫెస్ ఉండడమే దీనికి గల ప్రధాన కారణం.. కానీ వీటిలో ఫ్యూచర్ల అనేవి ఇతర చాటింగ్ ప్లాట్ఫామ్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే కాస్త తక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు వాటిని కూడా పెంచే దిశగా వాట్స్అప్ ప్రయత్నిస్తుంది.

 వాట్సాప్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్యూచర్లు అనేవి వస్తూనే ఉన్నాయి.. Meta  సంస్థలోకి ఈ యొక్క App ఉండడం మరియు కోట్లాదిమంది యూజర్లు తిని ఉండడం వల్ల దీని యొక్క ఫీచర్లో కూడా పెంచే దిశగా ఈ సంస్థ చూస్తుంది.  గోపిక మరియు భద్రత ఉండాలి అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు అప్డేట్లు కూడా తీసుకొస్తుంది.

AP Inter Results Release Date 2025

Credit Card New Rules

WhatsApp New Features:

వాట్సాప్ లో ఈసారి మీరు స్టేటస్ గా ఒక ఫోటోని పెట్టుకునేటప్పుడు మీకు నచ్చిన సాంగ్ ని ఎంపిక చేసుకునే ఆప్షన్ కూడా మనకి Whatsapp తీసుకురానుంది. వీటితోపాటు వాట్సప్ త్వరలో చాట్ మరియు ఛానల్స్ లో మోషన్ ఫోటోలను షేర్ చేసేందుకు కొత్త ఆప్షన్ కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త ఫీచర్లో యొక్క సహాయంతో యూజర్లు కొన్ని సెకండ్ల వీడియో లేదా ఆడియో రికార్డింగ్స్ తో సహా ఫోటోలను కూడా షేర్  చేసుకోవడానికి వీలు పడుతుంది. ఈ కొత్త ఫీచర్లన్నీ కూడా ఆండ్రాయిడ్ New Beta వర్షంలో ఉంటాయి. iPhone వాడే వారికి మాత్రం ఈ ఫ్యూచర్ లోని లైవ్ ఫోటోల రూపంలో చూడొచ్చని వాట్సాప్ తెలియజేయడం జరిగింది.

AP Work from Home Scheme

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!