CSIR NGRI Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన CSIR-నేషనల్ జియో ఫిజికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి Junior Secretariat Assistant Jobs కోసం CSIR NGRI Recruitment 2025 విడుదల చేశారు.
CSIR-నేషనల్ జియో ఫిజికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి Junior Secretariat Assistant Jobs కోసం ఇప్పుడే మనకి 11 పోస్టులతో చాలా నోటిఫికేషన్ రావడం జరిగింది. అన్నీ కూడా పర్మినెంట్ ఉద్యోగాలు. 10+2 Pass అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.18 – 28 వయసు ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు. జాబ్ సెలక్షన్లో భాగంగా ఫస్ట్ మీకు పరీక్ష ఉంటుంది తర్వాత మీకు స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి Select చేస్తారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ CSIR NGRI Recruitment 2025 జాబ్ మనకి CSIR-నేషనల్ జియో ఫిజికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రభుత్వ సంస్థ నుండి అధికారికంగా రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉 Vacancies:
ఈ CSIR NGRI Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Junior Secretariat Assistant అనే పోస్టులను విడుదల చేయడం జరిగింది. అన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు.
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 28 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
సచివాలయ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీ దగ్గర కచ్చితంగా 12th Pass అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
👉Salary:
సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు మీరు శాలరీ అనేది ఉద్యోగంలో చేరగానే 40,000/- తీసుకునే అవకాశం ఉంది.
👉Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC/ST/PwBD/Women/Ex-Servicemen వంటి చిన్న క్యాస్ట్ వాళ్ళందరూ కూడా Free గానే అప్లై చేసుకోవచ్చు.
👉Important Dates:
ఈ CSIR NGRI Recruitment 2025 ఉద్యోగాలకు అప్లికేషన్స్ అనేవి 2nd April to May 5th మధ్యలో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Selection Process:
జాబ్ సెలక్షన్లో భాగంగా మీకు ముందుగా ఒక చిన్న ఎక్సమ్ అయితే పెడతారు. ఈ పరీక్షలు మీకు ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ నాలెడ్జ్ వంటి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష అయిపోయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
How to apply for this post