Gold Price Today:
Gold Price Today: బంగారు ప్రియులకు శుభవార్త. గత కొంతకాలంగా బాగా పెరిగిపోయిన బంగారం రేట్లు భారీగా తగ్గాయి. ఒక్కరోజులోనే 1500 rs తగ్గింది. వీటి విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఢిల్లీ బుల్లెట్ మార్కెట్లో 10 గ్రాముల ప్యూర్ Gold Price Today ధర 91,450/- రూపాయలకి తగ్గిపోయింది. సేమ్ ఇక్కడే వారం రోజులు ముందు చూసుకున్నట్లయితే 93 వేల వరకు ఉండేది. హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం బాగా తగ్గింది. 10 గ్రాముల Gold Price Today 280 రూపాయలు తగ్గి 90,380/- రూపాయలకు చేరుకుంది.
గోల్డ్ తో పాటు వెండి కూడా రేటు తగ్గిందని చెప్పాలి.. తాజాగా సిల్వర్ 3000 రూపాయలు తగ్గి 92,500/-రూపాయలకు దిగివచ్చింది. హైదరాబాదులో కేజీ వెండి ధర 1.03 లక్షలు గా నమోదు అవుతుంది. ట్రంప్ విధిస్తున్న టారిఫ్ వల్ల కూడా స్టాక్ మార్కెట్ బాగా కోప కోలడం దానితోపాటు ఆర్థిక మాంద్యం భయాలు ప్రజల చుట్టూ తిరగడం వల్ల విక్రయాలు బాగా పడిపోయాయి. దీనితో బంగారం మరియు వెండి ధరలు కూడా దిగివచ్చాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధరలు విషయానికి వచ్చినట్లయితే ఔన్స్ కు 10.16 డాలర్లు తగ్గి 3,027 వద్ద ఉండగా, సిల్వర్ మాత్రం 30.04 డాలర్లు నమోదయింది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.