iPhone News:
iPhone News: స్మార్ట్ ఫోన్లలో రారాజు ఐఫోన్ అని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ మొబైల్ ఫోన్లో ప్రసిద్ధిగాంచాయి. ఈ మొబైల్ ఫోన్లను అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ ఆపిల్ వారు వికరిస్తూ ఉంటారు. అయితే ఐఫోన్లు తయారీ మాత్రం అమెరికాలో చేయరు. కారణాలు వింటే షాక్ అవ్వాల్సిందే.
వర్కర్స్ జీతాలు:
iPhone News – చైనా, వియత్నాం, ఇండియా వంటి కంట్రీస్ తో కంపేర్ చేస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పనికి జీతాలు ఎక్కువ. ఈ iPhones తయారు చేయాలంటే ఆ కంపెనీలో ఎక్కువ మొత్తంలో వర్కర్స్ అవసరం. ఒకవేళ అమెరికాలోనే ఈ తయారీ కంపెనీ పెట్టినట్లయితే వారికి జీతాలు ఇతర ఖర్చుల రూపంలో చాలా ఎక్కువ ఖర్చవుతుంది. దీని వలన ఉత్పత్తి వ్యయం కూడా బాగా ఎక్కువ అయిపోతుంది.
స్కిల్ ఉన్న ఎంప్లాయిస్:
iPhone News – ఐఫోన్లు తయారీ అంటే మామూలు విషయం కాదు. స్కి తయారు.. చైనా వంటి పెద్ద దేశాల్లో వీటిని తయారు చేయడానికి కావలసిన స్కిల్స్ ఉన్నవారు చాలామంది ఉన్నారు. అమెరికాలో మాత్రం నైపుణ్యం కలిగిన ఎంప్లాయిస్ ఎవరూ లేరు అదే పెద్ద సమస్య.
విడిభాగాలు లభ్యత:
ఐఫోన్ తయారీకి చాలా వరకు చిన్న చిన్న విడిభాగాలు వివిధ రకాల దేశాల నుంచి వస్తాయి. చైనా దేశంలో ఎలక్ట్రానిక్స్ మరియు విడుభాగాలు తయారీదారులు చాలా పెద్ద మొత్తంలో ఉంటారు. కాబట్టి చైనాలో ఈ తయారీ సంస్థ పెట్టినట్లయితే ఖర్చు తక్కువ అవుతుంది.
రాయితీలో మరియు ప్రోత్సాహకాలు:
చైనా వంటి దేశాల్లో ఈ విధంగా కంపెనీస్ పెట్టే వారికి ప్రోత్సహించడానికి చాలా వరకు రాయితీలు మరియు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. అదే అమెరికాలో అయితే ఎటువంటి ప్రోత్సాహకాలు కూడా ఉండవు అదొక కారణంగా చెప్పవచ్చు.
ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు వలన అమెరికాలో తయారు చేసేటటువంటి వస్తువులు అన్నిటికీ కూడా ప్రోత్సహకం ఇస్తామని క్లియర్ గా చెప్పడం జరిగింది. కాబట్టి ఆపిల్ సంస్థ కూడా వారి యొక్క ఉత్పత్తులను దేశీయంగా చేపట్టాలి అని కూడా వారి పైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. అమెరికాలో పెట్టుబడిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా స్టీవ్ జాబ్స్ గారు గతంలో కూడా చైనాలో వీళ్ళ తయారీ ఎందుకు జరుగుతుందని క్లియర్ గా చెప్పడం జరిగింది.. అక్కడ చేస్తే ఖర్చు తక్కువవుతుంది మరియు నైపుణ్యం గల వారు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మేము అక్కడే చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికాలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఐఫోన్ తయారీ సాధ్యం అవ్వదు అని గంట ఆపదంగా చెప్పారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.