గ్రామీణ సహాయక Govt జాబ్స్ | IIT Assistant Recruitment 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IIT Assistant Recruitment 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన INDIAN INSTITUTE OF TECHNOLOGY MADRAS నుండి Junior Assistant జాబ్స్ కోసం IIT Assistant Recruitment 2025 విడుదల చేశారు.

IIT Assistant Recruitment 2025

INDIAN INSTITUTE OF TECHNOLOGY MADRAS నుండి Junior Assistant జాబ్స్ కోసం ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం ఇందులో 10 పోస్టులు ఉన్నాయి. 50 వేలకు పైగానే జీతం పొందవచ్చు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సెలెక్షన్ లో భాగంగా రాత పరీక్ష ఉంటుంది తర్వాత  డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇస్తారు. ఈ జాబ్స్ కి May 19th తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. 

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ IIT Assistant Recruitment 2025 జాబ్ మనకి INDIAN INSTITUTE OF TECHNOLOGY MADRAS నుండి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది.

👉 Vacancies:

ఈ IIT Assistant Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 Junior Assistant ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

New Toll plaza Rules from May

CBSE Board Exam Result 2025 Live

👉 Age:

ఈ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 18 – 27 మద్యలో వయస్సు ఉండాలి.

దీనితోపాటుగా SC, ST, OBC, EWS లకు 5 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ IIT Assistant Recruitment 2025 ఉద్యోగాలకు Any Degree. అర్హతలు కలిగిన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన మహిళలు పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.

👉Salary:

జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వారందరికీ 50 వేలకు పైగానే జీతం పొందవచ్చు. 

👉Fee:

UR – 500/-

SC/ST/PwD/Women – No Fee

👉Important Dates:

ఈ IIT Assistant Recruitment 2025 ఉద్యోగాలకు Apri l 19th to May 19th మధ్యలో అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు.

👉Selection Process:

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సెలక్షన్ లో భాగంగా మీకు రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది.

👉Apply Process: 

నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా చదువుకున్న తర్వాత క్రింద ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకోండి.

Official Notification 

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!