Special Trains in Summer : వేసవిలో 20 వీక్లీ ట్రైన్స్..త్వరగా బుక్ చేసేయండి

Special Trains in Summer:

Special Trains in Summer: వేసవి సెలవులు దగ్గరపడ్డాయి. ఈ వ్యాసం సెలవులకు రద్దీన్ దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను – Special Trains in Summer రైల్వే శాఖ సిద్ధం చేసింది. మన తెలుగు రాష్ట్రాల నుంచి బయలుదేరుతాయి. చర్లపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లో తో పాటు మరికొన్ని స్టేషన్ నుంచి కూడా రైలు అందుబాటులోకి తేనుంది. వాటి వివరాలు చూద్దాం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Join Our Telegram Group

Special Trains in Summer

ఉద్యోగులకు, పిల్లలకు వ్యాసవ సెలవులను దృష్టిలో ఉంచుకొని ఈ వేసవికి ప్రత్యేకంగా 20 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే సిద్ధం చేసింది. వివిధ స్టేషన్స్ నుంచి మొత్తం 20 ప్రత్యేక వీక్లీ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఈ ప్రత్యేక రైలు అనేవి ఏప్రిల్ 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రతి మంగళవారం చర్లపల్లి – డెహ్రాడూన్‌ (Cherlapalli – Dehradun) కు (07077) – 6 Trains, ప్రతి గురువారం –  ఏప్రిల్ 24 నుంచి మే 29 వరకు డెహ్రాడూన్ –  చర్లపల్లి (07077) – 6 Trains, ప్రతి సోమవారం – మే 12 నుంచి జూన్ రెండవ తేదీ వరకు బిలాస్పూర్ నుంచి కాచిగూడ (08263) – 4 Trains,ప్రతి మంగళవారం మే 13 నుంచి జూన్ మూడవ తేదీ వరకు కాచిగూడ నుంచి బిలాస్పూర్ వరకు మొత్తం 4 Trains నడుపుతున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.

DHSE Kerala 12th Results 2025

TS GPO Jobs 2025: 10,954 GPO జాబ్స్ త్వరలో నోటిఫికేషన్

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!