12th మేమో చాలు 200 Govt జాబ్స్ | NCL Notification 2025 | Latest Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NCL Notification 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Northern coldfield Limited (NCL) నుండి 20 Technician trainee Jobs కోసం CSIR NCL Notification 2025 విడుదల చేశారు.

NCL Notification 2025

Northern coldfield Limited (NCL) నుండి 20 Technician trainee Jobs కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది. 10th / ITI / Inter విద్యార్హత కలిగిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. దీనికి సెలక్షన్ల భాగంగా రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి మీరు అప్లికేషన్ అనేవి మే 10వ తేదీ వరకు ఆన్లైన్ లో పెట్టుకోవాలి.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ NCL Notification 2025 జాబ్ మనకి Northern coldfield Limited (NCL) అనే సంస్థ వారు రిలీజ్ చేయడం జరిగింది. పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ప్రతి ఒక్క స్టేట్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు.

👉 Vacancies:

ఈ NCL Notification 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 Technician trainee అనే పోస్టులను అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

Special Trains in Summer

DHSE Kerala 12th Results 2025

UK Board Exam Results Out 2025 Live

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications: 

ఈ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే కనీసం మీకు 10th / ITI / Inter అనే అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.

👉Salary:

టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కావున మీరు ఉద్యోగంలో చేరదని మీకు 30,000 వరకు ఇవ్వడం జరుగుతుంది.

👉Application Fee:

ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 1180/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC/ST/PwBD/Women/Ex-Servicemen వంటి చిన్న క్యాస్ట్ వాళ్ళందరూ కూడా Free గానే అప్లై చేసుకోవచ్చు.

👉Important Dates:

ఈ NCL Notification 2025 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆన్లైన్ లో మీరు ఏప్రిల్ 15 నుంచి మే 10వ తేదీ వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Selection Process:

టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో భాగంగా కంప్యూటర్ ఆదారిత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!