AP 10th ఫలితాలు 10 AM విడుదల | AP 10th Class Results Released 2025 | AP SSC Results 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 10th Class Results Released 2025:

AP 10th Class Results Released 2025: AP రాష్ట్రంలో AP 10th Class Results Released 2025 అధికారికంగా Date ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 23వ తేదీన 10 AM – SSC Resuls 2025 విడుదల చేయడం జరుగుతుంది.

AP 10th Class Results Released 2025

 10వ తరగతి ఫలితాలు ఎప్పుడు:

AP 10వ తరగతి Exams అనేవి మార్చ్ 15 నుంచి మార్చి 31 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. April 23వ తేదీన AP  10th Class Results 2025 10 AM విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది.

AP 10th Class Results Released 2025

ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన అధికారిక అప్డేట్ కాబట్టి.10th నాకు విద్యార్థులందరూ కూడా ఏప్రిల్ 23వ తేదీన 10 గంటలకి సిద్ధంగా ఉండాలి. మీ SSC Results అందరికన్నా ముందుగా పొందాలంటే ఒక గంట ముందు మీరు ఆన్లైన్లో ఆఫీసు వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఎదురు చూడాలి. ఫలితాలు ఎగ్జాక్ట్లీ 10 AM ఉదయం విడుదల చేస్తారు.

10th Results విడుదల చేసిన తర్వాత మీకు వాటిలో బాయ్స్ ఎంతమంది పాస్ అయ్యారో మరియు గర్ల్స్ ఎంతమంది పాస్ అయ్యారని వివరాలు క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. మీకు తల్లిదండ్రుల వాట్సప్ కూడా మీ మార్కుల మెమో పిడిఎఫ్ పంపించడం జరుగుతుంది.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10th Exams  అనేది 6,19,275 మంది రాయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం సంబంధించి 5,64,064 మంది మరియు తెలుగు మీడియం సంబంధించి 51,069 మంది రాయడం జరిగింది. పదవ తరగతి ఫలితాలు ఇంకా రానప్పటికీ కూడా ఫస్ట్ ఇయర్ ప్రవేశాల ప్రక్రియను కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనితో ఇంటర్  ప్రవేశానికి ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి దరఖాస్తులు చేస్తున్నారు.

 ఫ్రెండ్స్ మీరు AP 10th Class Results Released 2025 చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి మీ యొక్క పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB). మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు పదవ తరగతికి సంబంధించిన ఒరిజినల్ Marks Memo కూడా ఇస్తారు.

Join Our Telegram Group

👉Whatsapp Results – How:

AP 10th Class Results Released 2025 అనేవి ఏప్రిల్ 22వ తేదీన అధికారికంగా వాట్సాప్ ద్వారా మరియు ఆన్లైన్లో కూడా విడుదల చేయబోతున్నారు.. మీరు వాట్సాప్ లో పిడిఎఫ్ memo కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

9552300009 అనే వాట్సాప్ గవర్నమెంట్ నెంబర్ మీ మొబైల్ లో ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. దానిని ఓపెన్ చేసి విద్యార్థులందరూ కూడా మీ ఫలితాలు అనేవి రిజల్ట్స్ ట్యాబ్ పైన క్లిక్ చేయడం ద్వారా పొందవచ్చు.

TGSRTC 3038 Vacancy Out 2025

Maharashtra 10th and 12th Results 2025

👉 Why akhilcareers – Results:

మీకు ఈ AP 10th Class Results Released 2025 చెక్ చేసుకోవడానికి మీకు ఆన్లైన్ లో అవకాశం ఇస్తున్నారు. వాట్సాప్ లో మీకు ఫలితాలు పంపిస్తున్నప్పటికీ కూడా వాట్సాప్ లో మీకు పిడిఎఫ్ డౌన్లోడ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ముందుగా ఫలితాలు తెలుసుకోవడానికి ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ ని మీరు చెక్ చేయాలి. అయితే ఎక్కువమంది ఒకేసారి ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడం వల్ల వెబ్సైట్ ఓపెన్ కాకపోవచ్చు. కాబట్టి మన Akhil Careers  వెబ్సైట్ ద్వారా మీరు చెక్ చేసుకుంటే మీకు సులువుగా ఓపెన్ అవుతాయి.

 మీకు 3 – 4 Links  ఫలితాలకు సంబంధించి మేము ఇస్తాము. కాబట్టి ఒక లింకు మీకు పని చేయకపోయినా ఇంకొక లింకులో మీ ఫలితాలు అనేవి నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చు.

ఫలితాలు అధికారిక వెబ్సైట్ https://bie.ap.gov.in/ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే అధికారులు ఫలితాలు వెల్లడించనున్నారు.

👉How to Check 10th/ Inter Results:

  1. ముందుగా www.bse.ap.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
  2. AP 10th Results 2025 TAB పైన Click చేయాలి.
  3. మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB  పుట్టిన తేదీ Enter చేయాలి.
  4. మీ యొక్క Results కనిపిస్తాయి.
  5. మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి. 

AP 10th Results

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!