5 Days Rain : ఆ రాగల 5 రోజుల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..

5 Days Rain:

5 Days Rain: రాగల ఐదు రోజుల్లో ఈ జిల్లాల వారికి 5 Days Rain రాబోతున్నాయి. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ విశేషాలు ఏంటి ఇప్పుడు చూద్దాం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Join Our Telegram Group

5 Days Rain

 

భారీగా ఎండలు మండుతున్న సందర్భంలో వాతావరణ శాఖ చాలా మంచి శుభవార్త చెప్పింది. రాగల నాలుగు రోజులు పాటు వర్షాలు కురుస్తాయి అని అప్డేట్ వచ్చింది. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎండల మధ్యన ద్రోణ ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో దిగువన తెలిపిన జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన చేస్తున్నారు.
ఉమ్మడి అదిలాబాదు, వరంగల్, మెదక్ రంగారెడ్డి మహబూబ్నగర్ నల్గొండ ఖమ్మం హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఈ నేపథ్యంలోనే ఉష్ణోగ్రతలో తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు నిన్న పల్లి జిల్లాలలో వర్షం కురిసింది. ఇక ఈరోజు నుంచి మనకు వర్షాలు అనేవి ప్రారంభం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
అదిలాబాదు నిర్మల్ జగిత్యాల నిజామాబాద్ లో 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు ప్రతిరోజు నమోదు అవుతున్నాయి.

TS 10th Toppers : 596/600 తో 1st Rank – శబాష్ బేటా..

ఈ విధంగా ద్రోణీ ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలిపిన జిల్లాలలో మంచిగా వర్షాలు అనేవి కురుస్తున్నటువంటి నేపథ్యంలో వాతావరణం చల్లగా అయ్యా అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచన చేస్తున్నారు.

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!