NEET Exam 2025: నీట్ పరీక్ష.. ఇది పరిస్థితి

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NEET Exam 2025:

NEET Exam 2025: వైద్య వృత్తి లోకి వెళ్లాలంటే నీట్ తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలి.. దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన NEET Exam 2025 ఈరోజు. మరి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

Join Our Telegram Group

NEET Exam 2025

ఈరోజు ఆదివారం కనుక NEET Exam 2025నిర్వహించారు. ఈ పరీక్ష అనేది ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1: 30 PM  వరకు నిర్వహిస్తారు. మరియు మధ్యాహ్న షిఫ్ట్ 2 PM నుంచి సాయంత్రం 5 PM వరకు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపుగా 72,507 మంది విద్యార్థులు ఈ పరీక్షకు రాయబోతున్నారు. 

CBSE Board Results 2025 LIVE

దీనికిగాను రాష్ట్రవ్యాప్తంగా 190 పరీక్షగా సెంటర్లను సిద్ధం చేశారు. హైదరాబాదులోనే 62 NEET Exam 2025 సెంటర్స్ ఉన్నాయి.. 26 వేల మంది ఇక్కడే ఎగ్జామ్ రాస్తారు. లాస్ట్ ఇయర్ నార్త్ స్టేట్స్ లో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే ఎగ్జామ్ అనేది జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ పరీక్షా కేంద్రాలలో కూడా మూడించల సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు.

AP Free gas cylinders

పాత పద్ధతిలో ఎగ్జామ్:

యాక్చువల్గా ఇదివరకు ఒక్కో సబ్జెక్టు నుండి 45 ప్రశ్నలు చొప్పున నాలుగు సబ్జెక్టులు అనగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటని బయాలజీ నుంచి మొత్తంగా 180 క్యూస్షన్స్ ఇచ్చేవారు. అన్నిటికీ కూడా ఆన్సర్స్ ఇవ్వాలి. కోవేట్ తర్వాత మార్పులు చేరుపులు చేశారు. ప్రతి సబ్జెక్టు నుంచి 50 క్యూస్షన్స్ వస్తాయి. ఇందులో సెక్షన్ ఏలో 35 క్యూస్షన్స్ ఉంటే అన్నిటికీ ఆన్సర్స్ రాయాలి. సెక్షన్ బి విషయానికి వచ్చినట్లయితే 15 క్యూస్షన్స్ ఉంటే ఏదైనా 10 క్యూస్షన్స్ కి ఆన్సర్స్ రాయాలి. దీనిలో ఛాయిస్ ఉంది. అంటే మొత్తంగా 200 క్యూస్షన్స్ 180 ప్రశ్నలకు జవాబులు రాయాలి. కానీ ఈ సంవత్సరం నుంచి తిరిగి పాత విధానం అమలు చేశారు కాబట్టి మొత్తం 180 ప్రశ్నలు ఇస్తే అన్నిటికీ జవాబు రాయాల్సి ఉంటుంది.

  Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!