Free Admission in Private School:
Free Admission in Private School: ప్రైవేట్ పాఠశాలలో ఉచితంగా ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. క్రింది వివరాలు చూసి మీ పిల్లల్ని జాయిన్ చేపించండి.
సాధారణంగా ఉచితంగా గవర్నమెంట్ స్కూల్స్లో మీ పిల్లల్ని చదివించొచ్చు. కానీ, విద్యాహక్కు చట్టం 2009 సెక్షన్ 12 (1) (సి) ప్రకారం 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి పిల్లలందరూ ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతిలో జాయిన్ చేయించడానికి Free Admission in Private School అడ్మిషన్స్ ఇస్తున్నట్లు మంటలు విద్యాశాఖ అధికారి నాగేశ్వర నాయక్ గారు తెలియజేయడం జరిగింది.
NEET Exam 2025: నీట్ పరీక్ష.. ఇది పరిస్థితి
స్థానిక కడప జిల్లా లో మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వర్ నాయక్ 1వ తరగతిలో పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదవాలనుకుంటే త్వరగా అప్లై చేసుకోండి అని తెలియజేశారు. ఆయన శనివారం కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో ఒకటవ తరగతి Free Admission in Private School కోసం అడ్మిషన్స్ జరుగుతున్నాయి. పిల్లలకు 5 సంవత్సరాలు కనీస వయస్సు ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
అనాధ పిల్లలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓసి కుటుంబాలకు చెందిన గ్రామీణ ప్రాంత కుటుంబాలకు వారి సంవత్సర ఆదాయం 1.2 లక్షలు, పట్టణాల్లో 1.4 లక్షలు పెంచకుండా ఉండాలి. మీకు అర్హత ఉన్నట్లయితే క్రింద ఇచ్చినటువంటి లింకు ద్వారా మీరు అప్లికేషన్స్ అనేవి ఈనెల 15వ తేదీ లోపు దరఖాస్తులు పెట్టుకోవాలి.. విద్యార్థి, తండ్రి ఆధార్ కార్డు, విద్యార్థి వయస్సు సర్టిఫికెట్ అప్లికేషన్ కి జోడించి సబ్మిట్ చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.