6 Exams Fail: 10th లో 6 సబ్జెక్టులు ఫెయిల్..కేక్ కట్ చేసి ధైర్యం నింపిన తల్లిదండ్రులు

6 Exams Fail:

6 Exams Fail: 6 సబ్జెక్టులు 10th లో ఫెయిల్ అయితే కేక్ కట్ చేసిన విద్యార్థి. అన్ని రాష్ట్రాల్లో పదో తరగతి మరియు ఇంటర్ ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ధైర్యం నింపే ప్రయత్నంలో కొంతమంది తల్లిదండ్రులను మనం చూసే అవకాశం దొరికింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Join Our Telegram Group

6 Exams Fail

రీసెంట్ గా విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో తమ కుమారుడు అన్ని సబ్జెక్టులలోనూ 6 Exams Fail అయినాడని ఆ తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకున్నారు. అంతటితో ఆక్కుండా కేక్ ఆర్డర్ ఇచ్చి కేక్ కూడా కట్ చేసి వేడుకలు చేసి సెలబ్రేట్ చేసుకొని విద్యార్థులు ధైర్యం నింపారు. ఇలాంటి పేరెంట్స్ కూడా ఉంటారా అని చుట్టుపక్కల వాళ్ళు అవాక్కయ్యారు.

NEET Exam 2025: నీట్ పరీక్ష.. ఇది పరిస్థితి

CBSE Board Results 2025 LIVE

 ఇలాంటి సందర్భంలోనే విద్యార్థికి ఎటువంటి చెడు ఆలోచనలో రాకుండా వాళ్ళ మెదడులో మంచి ఆలోచనలో ఉండే విధంగా తేలిక తీసుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకొని వెళ్ళాలి.

Karnataka బగల్కోటె జిల్లా నవ నగరకు చెందిన అభిషేక్ పదో తరగతి పరీక్షల్లో ఆరు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాడు. మొత్తం అన్ని సబ్జెక్టులు కలిపి 625 మార్కులకు గాను 200 మార్కులు మాత్రమే వచ్చాయి. దీంతో సహా విద్యార్థులు అందరూ అభిషేక్ను హేళన చేయడం మొదలుపెట్టారు.

 కుమారుడి పరిస్థితిని గమనించిన వారి తల్లిదండ్రులు ఏమాత్రం ఆలోచన చేయకుండా ఒక కేక్ ని ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించి పిల్లవాడి చేత కేక్ కట్ చేయించి దాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. పదో తరగతి పరీక్షలు మరోసారి రాసుకోవచ్చని, ఫెయిల్ అయినంత మాత్రాన ఆందోళనకు గురి కావాల్సిన పనిలేదని ధైర్యం చెప్పారు.

 తల్లిదండ్రులతో పాటు తమ్ముడు, తాతయ్య మరియు అవ్వ ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేశారు. ఈ నేపథ్యంలో అభిషేక్ మీడియాతో మాట్లాడుతూ ఫెయిల్ అయ్యానని నా క్లాస్మేట్స్ కొందరు చిన్నచూపు చూశారు. కానీ తన తల్లిదండ్రులు మాత్రం అండగా నిలిచి ధైర్యం చెప్పారు. నేను పరీక్షల్లో మాత్రమే ఫెయిల్ అయ్యాను దీనిని ఎలాగైనా నేను పాస్ అవుతాను అని నమ్మకం నాకుంది. జీవితంలో అని ద చెప్పారు. మరోసారి ఎగ్జామ్స్ రాసి కచ్చితంగా పాస్ అవుతానని ఆత్మవిశ్వాసంతో చెప్పడం జరిగింది.

CBSE Board Results 2025 LIVE

  Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!