Zero Shadow Day:
Zero Shadow Day: నేటి నుంచి ఆకాశంలో అద్భుతం. మే 14 వరకు మిట్ట మధ్యాహ్నం మనిషి నీడ రెండు నిమిషాలు పాటు మాయమైపోతుంది.
Zero Shadow Day Details – సోమవారం నుంచి మే 14వ తేదీ వరకు ఆకాశంలో అద్భుతం జరగబోతుంది. మిట్ట మధ్యాహ్నం మనిషి నీడ కానీ ఏదైనా వస్తువు నేడు కానీ రెండు నిమిషాలు పాటు మాయమైపోతుందని ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్స్ సెర్చ్ క్యాంపెయిన్ (IASC) వివరించింది.
ఈ పరిణామాన్ని జీరో షాడోగా Zero Shadow Day పిలుస్తారని చెప్పడం జరిగింది. సాధారణంగా ప్రతిరోజు ఎండలోకి వెళ్ళినట్లయితే మీ నీడ కావచ్చు ఏదైనా వస్తువుని అడగవచ్చు మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ సోమవారం నుంచి 14 రోజుల వరకు రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాల్లో సూర్యకాంతి మన మీద లంబంగా పడి నీడ అసలు కనపడదు.
ప్రైవేట్ స్కూల్స్ లో ఉచిత అడ్మిషన్స్.. ఎలా అప్లై చేయాలంటే?
మన భూమి అక్షం 23.5 డిగ్రీలు వంపుగా ఉన్నందువల్ల సూర్యుడు చుట్టూ తిరుగుతున్న సమయంలో సూర్యుడు యొక్క లొకేషన్ ఉత్తర మరియు దక్షిణ దిశల్లో మారుతూ ఉంటుంది. ప్రతి ఆట రెండు సందర్భాల్లో ఈ యొక్క కిరణాలు కర్కట మరియు మకర రేఖల మధ్యన ఉన్నటువంటి ప్రాంతంలో మధ్యాహ్నం సమయంలో సూర్యకిరణాలు భూమిపై సంపూర్ణ లంబంగా పడతాయి. ఈ సమయంలో నిలువు వస్తువుల యొక్క నీడ రెండు నిమిషాలు పాటు అసలు ఏర్పడదు. దీనిని జీరో షాడో డే అని పిలుస్తారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.