TS EAMCET Results 2025:
TS EAMCET Results 2025: తెలంగాణ రాష్ట్రంలో TS EAMCET Results 2025 మే 15వ తేదీన అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు ఫార్మసీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి వివిధ రకాల పరీక్షలు అనేవి రాష్ట్ర ప్రభుత్వ నిర్వహించింది. దీనిలో భాగంగా 94 శాతం మంది విద్యార్థులు ఎగ్జామ్స్ అనేవి రాయడం జరిగింది.
Farmers Good News : రైతులకు శుభవార్త..20 వేలు ఆర్థిక సాయం..
అగ్రికల్చర్ మరియు ఫార్మసికి సంబంధించి 86 వేలకు పైగానే విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు వారిలో 81 వేలకు పైగాని అభ్యర్థులు హాజరయ్యారు. ఇంకా ఇంజనీరింగ్ విషయానికి వచ్చినట్లయితే రెండు లక్షల 20వేల కు పైగానే దరఖాస్తులు చేసుకోగా రెండు లక్షల ఏడు వేలకు పైగా విద్యార్థులు ఎగ్జామ్స్ అనేవి రాశారు.
ఏప్రిల్ 29 మరియు 30వ తేదీన జరిగినటువంటి అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఎగ్జామ్స్ కి సంబంధించిన ప్రాథమిక కీని కూడా విడుదలయితే చేశారు. విద్యార్థులు పరీక్షకు సంబంధించిన మాస్టర్ ప్రశ్నాపత్రం డౌన్లోడ్ చేసుకొని ఏదైనా తప్పులు ఉన్నట్లయితే గనక మీరు ఆబ్జెక్షన్ కూడా ఆరో తేదీ వరకు నిలువు పెట్టుకునే అవకాశం ఉంది.
ఇంజనీరింగ్ సంబంధించిన కీ ఆరున విడుదల చేస్తారు. ఏడవ తేదీలోగా అబ్జెక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంజనీరింగ్ ఫైనల్ TS EAMCET Results 2025 మే 15వ తేదీన వస్తాయి.
నేటి నుంచి మధ్యాహ్నం నీడలో మాయం..ఆకాశంలో అద్భుతం
అబ్జెక్షన్ & ఫీజు వివరాలు:
తెలంగాణ ఎంసెట్ పరీక్ష రాసిన వారికి సంబంధించి మీకు కీలో చూసుకున్న తర్వాత ఏదైనా ఆబ్జెక్షన్స్ పెట్టుకోవాలంటే ప్రతి ప్రశ్నకి 500 రూపాయలు చొప్పున చెల్లించి మీరు అబ్జెక్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
ఇప్పటికే ఫార్మసీ మరియు అగ్రికల్చర్ సంబంధించిన కి వచ్చింది ఇంకా మనకి ఇంజనీరింగ్ సంబంధించిన కి రావలసి ఉంది. అది మనకి మరి కాసేపట్లో వస్తుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు మే 7వ తేదీలోగా అబ్జెక్షన్ పెట్టుకోవాలి.
ఫలితాలు ఎలా చూసుకోవాలి :
ముందుగా ఆపరేషన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
TS EAMCET Results 2025 మీద క్లిక్ చేయాలి
మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి
ఈ పరిధిలో స్క్రీన్ మీద TS EAMCET Results 2025 కనిపిస్తాయి నోట్ చేసుకోవచ్చు లేదా వెంటనే ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.