IDBI Bank Notification 2025:
Hai Friends.. ప్రభుత్వ సంస్థ అయిన IDBI Bank నుండి 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ Jobs కోసం IDBI Bank Notification 2025 విడుదల చేశారు.
IDBI Bank నుండి 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ Jobs కోసం ఇప్పుడే అధికారికంగా నోటిఫికేషన్ వచ్చింది.. మీ జాబ్స్ కి 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.. ఈ జాబ్స్ కి మే 8 నుంచి మే 20 వరకు అప్లై చేసుకోవచ్చు.. వైస్ 20 నుంచి 25 సంవత్సరాలు మధ్య ఉండాలి. సెలక్షన్ లో భాగంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిచేస్తారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ IDBI Bank Notification 2025 జాబ్ మనకి IDBI Bank నుండి మనకి Govt పర్మినెంట్ ఉద్యోగాలను విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ IDBI Bank Notification 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అనే పోస్టులను పర్మినెంట్ కింద విడుదల చేయడం జరిగింది.
జిల్లా కోర్టులో 1620 Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 20 – 25 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే కనీసం మీకు Any Degree 60 శాతం మార్కులతో పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ స్టిల్స్ కచ్చితంగా ఉండాలి.
👉Salary:
ఐడిపిఐ బ్యాంకులో ఉద్యోగాలకు ఎంపికైన వారికి మీరు ఉద్యోగంలో చేరిన 30000 వరకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 1050/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC/ST/PwBD – 250 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
👉Important Dates:
ఈ IDBI Bank Notification 2025 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆన్లైన్ లో మీరు May 8th – May 20th వరకు అప్లికేషన్ ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి..
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్లో మీకు ముందు రాత పరీక్ష ఉంటుంది. పరీక్షలో క్వాలిఫై అయిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ Select చేయడం జరుగుతుంది.
రాత పరీక్షలో భాగంగా లాజికల్ రీజనింగ్, డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటీతో ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.