DWCRA News : డ్వాక్రా మహిళలకు భారీ గుడ్ న్యూస్..సర్ప్రైజ్ గిఫ్ట్

DWCRA News:

DWCRA News: డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ యాప్ తీసుకురానుంది. సర్ప్రైజ్ గిఫ్ట్ వివరాలు చూద్దాం. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Join Our Telegram Group

DWCRA News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రోజుకు చాలా మంచి మంచి పధకాలు తీసుకొస్తున్న నేపథ్యంలో డోక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. మహిళలకు ఆర్థిక చేయూత ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరొక పెద్ద అడుగు ముందుకు వేయడం జరిగింది.. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఏంటో అక్కడ మహిళలకు ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకురానుంది. ఇకపై నుంచి వారు ఇంటి నుంచే రుణ వాయిదాలు, పొదుపు చెల్లింపులు అన్ని చేసుకొని వెసులుబాటు కల్పించారు. ఇకపైన మహిళల బ్యాంకులకు వెళ్లే పని లేదు కేవలం మొబైల్ యాప్ లోనే జస్ట్ ఒక క్లిక్ తో మీరు ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయవచ్చు.

IDBI Bank లో 676 Govt జాబ్స్ 

 ప్రతినెలా కూడా డ్వాక్రా మహిళలందరూ బ్యాంకులకు చుట్టూ తిరుగుతూ వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటూ లైన్లో నిలబడి ఆయాసపడేవారు. దానికి ప్రయాణ ఖర్చులు సమయం వృధా ఇటువంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి.. ఆరోజు పని కూడా పోతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్తగా మొబైల్ యాప్ తీసుకొచ్చారు.

 ప్రెసెంట్ ఈ డ్వాక్రా సంఘాల్లో ప్రతినెలా డబ్బులు అనేవి వసూలు చేసి బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది.. ఈ క్రమంలోనే కొన్ని గ్రూపుల్లో డబ్బులు మాయం అవ్వడం ఆలస్యం అవ్వడం ఆవక్తవకలో 12 జరుగుతూ ఉన్నాయి.. కొన్ని సందర్భాల్లో బ్యాంకు కి డబ్బులు చేరకపోవడం వల్ల మొత్తం గ్రూపు నష్టం వాటిల్లి అవకాశం ఉంటుంది. ఈ యాప్ ని ఉపయోగించడం వస్తే కనుక డ్వాక్రా మహిళలు మొబైల్ ఫోన్ తోనే రుణాలన్నీ చెల్లించే అవకాశం ఉంటుంది. బ్యాంకులో వెళ్లాల్సిన పని లేదు.

 డ్వాక్రా మహిళలందరికీ కూడా చేయూత కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం భారీ  రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. వచ్చే ఆడది మే 2026 వరకు మొత్తం 89 లక్షల మహిళలకు 61,964  కోట్లు రుణాలు అందించే ప్రయత్నం చేస్తుంది.

జిల్లా కోర్టులో 1620 Govt జాబ్స్ 

DWCRA News Details – ఈ మహిళలకు DWCRA News రుణాలు మాత్రమే కాకుండా స్వయం ఉపాధి కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు కూడా అందించునుంది. వ్యవసాయం పసుపు పోషణ హార్టికల్చర్ ఫిషరీస్ సెరికల్చర్ వంటి విభాగాల్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది.

 ఈ యాప్ కంప్లీట్ అయిన తర్వాత డ్వాక్రా మహిళలు కేవలం రుణాలకు మాత్రమే కాకుండా డిజిటల్స్ సౌకర్యాలు కూడా మీరు చేసుకోవచ్చు.. భవిష్యత్తులో దీని ద్వారా ఇతర ప్రభుత్వ సేవలు కూడా మీకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  Join Our Telegram Group

Apply Online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!