Vizag Metro Stations : వైజాగ్ మెట్రో స్టేషన్స్ ఇవే మొత్తం 42

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Vizag Metro:

Vizag Metro: ఆంధ్రప్రదేశ్లో ఉక్కు నగరంగా పేరుగాంచిన విశాఖపట్నం ప్రజా రవాణా దృష్టిలో పెట్టుకొని మెట్రో ఆమోదం పొందింది. వైజాగ్ లో మొత్తం 42 స్టేషన్లో Vizag Metro రైల్వే సర్వీస్ లో అందుబాటులో ఉంటాయి. ఎన్ని కిలోమీటర్లు పడుకుంటుంది మరియు దీనికి సంబంధించిన మిగతా విశేషాలు అన్నీ కూడా తెలుసుకుందాం.

Join Our Telegram Group

Vizag Metro Stations

 విశాఖపట్నం ప్రజా రవాణా అవసరాలు తీర్చే ఉద్దేశంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సిటీలో Vizag Metro ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మెట్రో ప్రాజెక్టు ప్లానింగ్ మరియు టెండర్ ప్రక్రియతో పాటుగా పర్యవేక్షణ సంబంధించిన పనులు ఏర్పాటు చేయడానికి కార్పొరేషన్ సంస్థ సిద్ధంగా ఉంది.

 ఈ Vizag Metro ప్రాజెక్ట్ కి సంబంధించి డిసెంబర్ 3, 2024 తేదీన ఏపీ ప్రభుత్వం ఫేస్ 1 ఆమోదం తెలియజేసింది.. దీనిలో భాగంగా 46.23 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తంగా దీనిలో 42 స్టేషన్లో ఉంటాయి. ఎందులో మొత్తం మూడు క్యాడర్లు ఉంటాయి.

DWCRA News : డ్వాక్రా మహిళలకు భారీ గుడ్ న్యూస్..సర్ప్రైజ్ గిఫ్ట్

IDBI Bank లో 676 Govt జాబ్స్ 

 అయితే ఈ మెట్రో పూర్తి పొడవు 34.40 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో భాగంగా ఎలివేటెడ్ రకమైన స్టేషన్లో ఉంటాయి.. దీంట్లో భాగంగా 22 స్టేషన్లనేవి ప్రెసెంట్ అందుబాటులోకి తేనున్నారు.

 స్టీల్ ప్లాంట్ జంక్షన్, BHPV, ఆటోనగర్, కంచరపాలెం, జిఎస్ఐ, మురళి నగర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, గురుద్వారా జంక్షన్, మద్దిలపాలెం, అక్కయ్యపాలెం,NAD జంక్షన్, స్టీల్ ప్లాంట్ జంక్షన్,GSI, కొమ్మాడి జంక్షన్, హనుమంత వాక జంక్షన్, విశాఖపట్నం విమానాశ్రయం, తాటి చెట్ల పాలెం అనే స్టేషన్లో నిర్వహిస్తున్నారు. వీటిలో కాస్త మార్పులు కూడా చేరే అవకాశం ఉంది.

 క్యాడర్ 2 –  గురుద్వాజ జంక్షన్ to పాత పోస్ట్ ఆఫీస్:

మొత్తం మూడు క్యాడర్లలో భాగంగా రెండవ క్యాడర్లో 5.08 కిలోమీటర్లు విస్తరించబడి ఉంటుంది. ఎలివేటెడ్ స్టేషన్స్ అందుబాటులోకి తేనున్నారు.. జంక్షన్, BVK, టి సి కాంప్లె, సరస్వతి సర్కిల్, డాబా గార్డెన్స్,  పూర్ణ మార్కెట్, పాత పోస్ట్ ఆఫీస్ ప్రాంతాల్లో ఈ స్టేషన్స్ అనేవి ఉంటాయి.

క్యాడర్ 3 – తాటి చెట్ల పాలెం to చిన్న వాల్తేరు:

ఈ క్యాడర్లో 6.75 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. 9 స్టేషన్స్ ఉంటాయి.  తాటి, ఆర్టీసీ కాంప్లెక్స్, కొత్త రైల్వే కాలనీ, అల్లిపురం జంక్షన్, రైల్వే స్టేషన్, సిరిపురం జంక్షన్, చిన్న వాల్తేరు మరియు విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంతాల్లో ఈ స్టేషన్ తెస్తారు.

జిల్లా కోర్టులో 1620 Govt జాబ్స్ 

క్యాడర్ 4:

 కొమ్మడి నుండి భోగాపురం వరకు మొత్తం 30.48 కిలోమీటర్లు ఉంటది.

CBSE రిజల్ట్స్ విడుదల ఎప్పుడు 

క్యాడర్ 5:

 లా కాలేజ్ జంక్షన్ నుండి మరికి వలస వరకు ఉంటుంది. మొత్తం ఎయిట్ పాయింట్ టు వన్ కిలోమీటర్లు విస్తీర్ణం ఉంటుంది.

 మూడు ఏళ్లలో విశాఖపట్నం పూర్తవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ ప్రాజెక్టుకు మొత్తం 11,498 కోట్లకు పైగానే ఖర్చు అవుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది.

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!